Lyrics / Details

Telugu Lyrics

యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా

అబ్బాయ్ నువ్వు అత్తారింటికి
పంపించేయ్ పంపించేయ్
వయ్యారాల వదినెను
వొడిలోనె వుంచెయ్ వుంచెయ్

యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా

మొగుడు పెళ్ళాం సరసాలకి
చిలిపితనమె చెయ్యలేక
ముసుగేసి దాగుంటె
మనసు తొంగి చూస్తుంది
తన గుండె గోడలని
మెల్లగ తొలుస్తుంది

పొద్దు పొద్దున్నె లేచావని
కమ్మగా కాఫీ తెచ్చావని
చేతులు కోడి కూయగానే
చెంప చుంకెసుకోగానే
కాపురం చేస్తానంటూ
కౌగలించుకోగానే
కథ వేరుగా వుంటుంది
కళ వేరుగా వుంటుంది

యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా

అబ్బాయ్ నువ్వు అత్తారింటికి
పంపించేయ్ పంపించేయ్
వయ్యారాల వదినెను
వొడిలోనె వుంచెయ్ వుంచెయ్

ఎప్పుడెప్పుడని ఎదురు చూసే
నీకోసం పుట్టింది
మొన్న మొన్న నిన్న మొన్న
కొత్తగా పెళ్ళైంది
ఎర్రని పెదవులలో
ఎంతో రుచి వుంది
ఎవరికొరకో దాచిన
మధురమైన చెలిమి

మెల్లగా నవ్వి చూడు
మనసు దోచేస్తుంది
కళ్ళలోన నన్ను చూడు
వొడిలో చేరేస్తుంది
తను విరుచుకుంటుంటే
తను మడచుకుంటుంటే
తాపమెంతో వుంటుంది
తట్టుకోలేనంటుంది

యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా

అబ్బాయ్ నువ్వు అత్తారింటికి
పంపించేయ్ పంపించేయ్
వయ్యారాల వదినెను
వొడిలోనె వుంచెయ్ వుంచెయ్

యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా
యెదిరా వదినా యెదెరా

English Lyrics / Transliteration

Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera

Abbāy nuvvu attāriṇṭiki
Pampin̄cēy pampin̄cēy
Vayyārāla vadinenu
Voḍilōne vun̄cey vun̄cey

Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera

Moguḍu peḷḷāṁ sarasālaki
Cilipitaname ceyyalēka
Musugēsi dāguṇṭe
Manasu toṅgi cūstundi
Tana guṇḍe gōḍalani
Mellaga tolustundi

Poddu poddunne lēcāvani
Kammagā kāphī teccāvani
Cētulu kōḍi kūyagānē
Cempa cun̄kesukōgānē
Kāpuram cēstānanṭū
Kaugalin̄cukōgānē
Katha vērugā vuṇṭundi
Kaḷa vērugā vuṇṭundi

Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera

Abbāy nuvvu attāriṇṭiki
Pampin̄cēy pampin̄cēy
Vayyārāla vadinenu
Voḍilōne vun̄cey vun̄cey

Eppuḍeppuḍani eduru cūsē
Nīkōsam puṭṭindi
Monna monna ninna monna
Kottagā peḷḷaindi
Errani pedavulalo
Entō ruchi vundi
Evarikorakō dācina
Madhuramaina celimi

Mellaga navvi cūḍu
Manasu dōcestundi
Kaḷḷalōna nannu cūḍu
Voḍilō cērēstundi
Tanu virucukuṇṭuṇṭē
Tanu maḍucukuṇṭuṇṭē
Tāpamentō vuṇṭundi
Taṭṭukōlēnaṇṭundi

Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera

Abbāy nuvvu attāriṇṭiki
Pampin̄cēy pampin̄cēy
Vayyārāla vadinenu
Voḍilōne vun̄cey vun̄cey

Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera
Yedira Vadina Yedera

Related Searches

Yedira Vadina Yedera mp3 downloadfree download Yedira Vadina Yedera songYedira Vadina Yedera Vuyyalu-Kayyalu mp3 downloadYedira Vadina Yedera 1992 song downloaddownload Yedira Vadina Yedera high qualityYedira Vadina Yedera 320kbps mp3 downloadYedira Vadina Yedera lyrics and downloadYedira Vadina Yedera ringtone downloadYedira Vadina Yedera Vedavathi Prabhakar Rao mp3south sangeeth Yedira Vadina Yedera downloadlisten to Yedira Vadina Yedera onlinepopular songs from Vuyyalu-KayyaluYedira Vadina Yedera original audio downloadYedira Vadina Yedera song mp3 1992Yedira Vadina Yedera mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Kavya from Chandigarh
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Aaryan from Chandigarh
★★★★☆

"Amazing song! The melody is just soulful."

Neha from Nagpur
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Varun from Tirupati
★★★★☆

"Best music site for South Indian hits. Love this track."

Lata from Ranchi
★★★★☆

"Great work with the metadata and lyrics. Very helpful."