Telugu Lyrics
పరువము వీడెను యెరు పాడిందీ
మధురమౌ పలుకే మని వేడెందీ
పరువము వీడెను యెరు పాడిందీ
పల్లవించిన వలపే బలియేగెందీ
పల్లవించిన వలపే బలియేగెందీ
చల్లగా తాకెను వయసంతా
పరువము వీడెను యెరు పాడిందీ
మధురమౌ పలుకే మని వేడెందీ
పరువము వీడెను యెరు పాడిందీ
సుందర రూపము సోకే లోకము
సుందర రూపము సోకే లోకము
ముందర నాట్యము మురిసెను రేపు
పరువము వీడెను యెరు పాడిందీ
మధురమౌ పలుకే మని వేడెందీ
పరువము వీడెను యెరు పాడిందీ
అంతరంగమున అలసిన తనువుల
అంతరంగమున అలసిన తనువుల
సంతసములన్ని చవిచూపెనే
పరువము వీడెను యెరు పాడిందీ
మధురమౌ పలుకే మని వేడెందీ
పరువము వీడెను యెరు పాడిందీ
English Lyrics / Transliteration
Paruvamu veedenu yaru paadindhi
Madhuramou paluke mani vedendhi
Paruvamu veedenu yaru paadindhi
Pallavinchina valape baliyagendhi
Pallavinchina valape baliyagendhi
Challagaa thaakenu vayasantaa
Paruvamu veedenu yaru paadindhi
Madhuramou paluke mani vedendhi
Paruvamu veedenu yaru paadindhi
Sundara roopamu soke lokamu
Sundara roopamu soke lokamu
Mundara naatyamu murisenu repu
Paruvamu veedenu yaru paadindhi
Madhuramou paluke mani vedendhi
Paruvamu veedenu yaru paadindhi
Antharangamuna alasina tanuvula
Antharangamuna alasina tanuvula
Santusamulanni chavichoopene
Paruvamu veedenu yaru paadindhi
Madhuramou paluke mani vedendhi
Paruvamu veedenu yaru paadindhi