Telugu Lyrics
అదిగో అల్లిదిగో అమర లోక వైభవం
అధిగో అల్లిదిగో శరధిలోన రామాయణం
అదిగో అల్లిదిగో అమర లోక వైభవం
పధిగాలు పయికి ఎగిసే అమృతాల తరంగం
అధిగో అల్లిదిగో శరధిలోన రామాయణం
అదిగో అల్లిదిగో అమర లోక వైభవం
అదిగో ఆకాశ గంగ, ఆ తారల పందిరి
ఆ ధారల దారాలెన్నో, ఎన్నో గాధల కధలు
అదిగో ఆకాశ గంగ, ఆ తారల పందిరి
ఆ ధారల దారాలెన్నో, ఎన్నో గాధల కధలు
అదిగో అల్లిదిగో శరధిలోన రామాయణం
అదిగో అల్లిదిగో అమర లోక వైభవం
ఈ లోకమున లేని, తీయని కల కన్న
ఆ తీరమున చేర, ఆశలు పసిడి వెలుగు
ఈ లోకమున లేని, తీయని కల కన్న
ఆ తీరమున చేర, ఆశలు పసిడి వెలుగు
అదిగో అల్లిదిగో శరధిలోన రామాయణం
అదిగో అల్లిదిగో అమర లోక వైభవం
పధిగాలు పయికి ఎగిసే అమృతాల తరంగం
అధిగో అల్లిదిగో శరధిలోన రామాయణం
అదిగో అల్లిదిగో అమర లోక వైభవం
English Lyrics / Transliteration
Adigo alladhigo amara loka vaibhavam
Adhigo alladhigo sharadhilona Ramayanam
Adigo alladhigo amara loka vaibhavam
Padhigalu payiki egise amruthaala tarangam
Adhigo alladhigo sharadhilona Ramayanam
Adigo alladhigo amara loka vaibhavam
Adigo aakaasha ganga, aa thaarala pandhiri
Aa dhaarala daaralenno, enno gaadhala kadhalu
Adigo aakaasha ganga, aa thaarala pandhiri
Aa dhaarala daaralenno, enno gaadhala kadhalu
Adhigo alladhigo sharadhilona Ramayanam
Adigo alladhigo amara loka vaibhavam
Ee lokamuna leni, theeyani kala kanna
Aa theeramuna chera, aashalu pasidi velugu
Ee lokamuna leni, theeyani kala kanna
Aa theeramuna chera, aashalu pasidi velugu
Adhigo alladhigo sharadhilona Ramayanam
Adigo alladhigo amara loka vaibhavam
Padhigalu payiki egise amruthaala tarangam
Adhigo alladhigo sharadhilona Ramayanam
Adigo alladhigo amara loka vaibhavam