Telugu Lyrics
వరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
ఓం శ్రీం క్రీం క్లీం శ్రీం
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
ఓం శ్రీం క్రీం క్లీం శ్రీం
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
అష్టలక్ష్ములకు ఆడబిడ్డ
అష్టైశ్వర్యాలకు ఆడబిడ్డ
అష్టదళముల అలరువిల్లు
అంతట నీవే లోకవల్లి
వరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
ముల్లోకాలకు మూలాధారం
ముల్లోకాలకు మూలకారణం
మురిపించు నీ రూపం
అందరికీ నీవే దీపం
వరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీచక్రనివాసిని శ్రీకాంతి
శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం
శ్రీభూదేవుల సన్నిధి
శ్రీదేవి నీవు శ్రీ వరలక్ష్మీ
వరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
ధనధాన్యములు కావాలి
సౌభాగ్యములు కావాలి
సంతానము కావాలి
సకల సంపదలు కావాలి
వరలక్ష్మీ వరలక్ష్మీ
శ్రీవరలక్ష్మీ వరలక్ష్మీ
English Lyrics / Transliteration
Varalakshmi Varalakshmi
Sri Varalakshmi Varalakshmi
Sri Varalakshmi Varalakshmi
Om Shreem Kreem Kleem Shreem
Sri Varalakshmi Varalakshmi
Om Shreem Kreem Kleem Shreem
Sri Varalakshmi Varalakshmi
Ashtalakshmulaku Aadabiddha
Ashtaishwaryaalaku Aadabiddha
Ashtadalamula Alaruvillu
Anthata Neeve Lokavalli
Varalakshmi Varalakshmi
Sri Varalakshmi Varalakshmi
Mullokaalaku Moolaadhaaram
Mullokaalaku Moolakaaranam
Muripinchu Nee Roopam
Andariki Neeve Deepam
Varalakshmi Varalakshmi
Sri Varalakshmi Varalakshmi
Srichakranivāsini Srikānti
Sri Mahalakshmiki Pratirupam
Sri Bhūdeuvula Sannidhi
Sri Devi Neevu Sri Varalakshmi
Varalakshmi Varalakshmi
Sri Varalakshmi Varalakshmi
Dhana dhānyamulu kāvāli
Saubhāgyamulu kāvāli
Santānamu kāvāli
Sakala sampadalu kāvāli
Varalakshmi Varalakshmi
Sri Varalakshmi Varalakshmi