Telugu Lyrics
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
చెమటలో తడిసిపోయే చల్లగాలి తాకినది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
నీవు కోరుకున్నది నీకు దక్కేట్టు ఉన్నది
నీవు కోరుకున్నది నీకు దక్కేట్టు ఉన్నది
నేను కోరుకున్నది నాకు దక్కేట్టు ఉన్నది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
కళ్ళల్లో కళ్ళు పెట్టి కబుర్లు చెప్పుకుందాం
కళ్ళల్లో కళ్ళు పెట్టి కబుర్లు చెప్పుకుందాం
చెంప మీద చేయివేసి చక్కగ ముద్దు పెట్టుకుందాం
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
చూసుకున్నదంతా సొంతమయేట్టు ఉన్నది
చూసుకున్నదంతా సొంతమయేట్టు ఉన్నది
మనసు కోరుకున్నదంతా మనకు దక్కేట్టు ఉన్నది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
ఏంటా బాగున్నది ఇది ఏదో బాగున్నది
English Lyrics / Transliteration
Entaa baagunnadi idi edho baagunnadi
Chematalo tadisipoye challagaali taakinadi
Entaa baagunnadi idi edho baagunnadi
Entaa baagunnadi idi edho baagunnadi
Neevu korukunnnadi neeku dakkeṭṭu unnadi
Neevu korukunnnadi neeku dakkeṭṭu unnadi
Nenu korukunnnadi naaku dakkeṭṭu unnadi
Entaa baagunnadi idi edho baagunnadi
Entaa baagunnadi idi edho baagunnadi
Kallallo kallu peṭṭi kaburlu cheppukundaam
Kallallo kallu peṭṭi kaburlu cheppukundaam
Chempa meeda cheyiveysi chakkaga muddu peṭṭukundaam
Entaa baagunnadi idi edho baagunnadi
Entaa baagunnadi idi edho baagunnadi
Choosukunnnadantaa sontamayyeṭṭu unnadi
Choosukunnnadantaa sontamayyeṭṭu unnadi
Manasu korukunnnadantaa manaku dakkeṭṭu unnadi
Entaa baagunnadi idi edho baagunnadi
Entaa baagunnadi idi edho baagunnadi