Telugu Lyrics
చిత్తడి మొగ్గెత్తెనా చిట్టి నీ ఒంటిగెత్తెనా
అచ్చట్ల మచ్చట్ల చిక్కాల పక్కట్ల
చిత్తడి మొగ్గెత్తెనా చిట్టి నీ ఒంటిగెత్తెనా
లోగిలి నీవయ్యో లోకం నీవయ్యో
ఎగిరే వయ్యారి నీవెగా
రేగిసె చెయ్యో చెంగున ఎత్తుకో
రంగేళీ నీదెగా
అచ్చట్ల మచ్చట్ల చిక్కాల పక్కట్ల
చిత్తడి మొగ్గెత్తెనా చిట్టి నీ ఒంటిగెత్తెనా
మువ్వల సంగీతం నువ్వెగా
పువ్వల సువాసం నువ్వెగా
మత్తుగ వుంటే మగనికే
మక్కువ పుట్టించు మగువని
కత్తుగ నీ దర్ధం
బత్తెము నీ తెగువం
అచ్చట్ల మచ్చట్ల చిక్కాల పక్కట్ల
చిత్తడి మొగ్గెత్తెనా చిట్టి నీ ఒంటిగెత్తెనా
వెన్నెల నీలో వెన్నెల
వగలో నీలో వగ
మత్తుగ వుంటే మగనికే
మక్కువ పుట్టించు మగువని
కత్తుగ నీ దర్ధం
బత్తెము నీ తెగువం
అచ్చట్ల మచ్చట్ల చిక్కాల పక్కట్ల
చిత్తడి మొగ్గెత్తెనా చిట్టి నీ ఒంటిగెత్తెనా
లోగిలి నీవయ్యో లోకం నీవయ్యో
ఎగిరే వయ్యారి నీవెగా
రేగిసె చెయ్యో చెంగున ఎత్తుకో
రంగేళీ నీదెగా
English Lyrics / Transliteration
Chittadi moggethena chitti nee ontigethana
Atchatla mutchatla chikkala pakkatla
Chittadi moggethena chitti nee ontigethana
Logili nee vayo lokam nee vayo
Egire vayyari nee vega
Regise cheyyo chenguna ettuko
Rangeli needega
Atchatla mutchatla chikkala pakkatla
Chittadi moggethena chitti nee ontigethana
Muvvala sangeetham nuvve ga
Puvvala suvasam nuvve ga
Mathuga vunte maganike
Makkuva puttinchu maguvani
Katthuga nee dardham
Bhathemu nee teguvam
Atchatla mutchatla chikkala pakkatla
Chittadi moggethena chitti nee ontigethana
Vennela neelo vennela
Vagalo neelo vaga
Mathuga vunte maganike
Makkuva puttinchu maguvani
Katthuga nee dardham
Bhathemu nee teguvam
Atchatla mutchatla chikkala pakkatla
Chittadi moggethena chitti nee ontigethana
Logili nee vayo lokam nee vayo
Egire vayari nee vega
Regise cheyyo chenguna ettuko
Rangeli needega