Telugu Lyrics
బం చకా బం బం చకా బం
కొమ్మల్లో కోయిలమ్మ కూసేవే
పించాలన్నీ విప్పారే
పక్కన మగతను చూసి
పులకించి ఎగిసేలే
బం చకా బం బం చకా బం
బం చకా బం బం చకా బం
పాలల్లో పంచదార కలిపినట్టు
పగడాల పెదవుల పలికినట్టు
పరువంలో పున్నమి వెన్నెల మెరిసినట్టు
పడమటి సంధ్య రంగులు అద్దినట్టు
ఒక్కసారిగా పులకించి
ఎన్నడు లేని అలికిడి
నా యెదలో సడి సడి
బం చకా బం బం చకా బం
బం చకా బం బం చకా బం
పండుగ పబ్బమంటూ వలపంత
పంచుకునే వేళంటూ
పలికేది పాటంటూ
పడి ఉండే నాపైన
పసిడి వలలేసినా
పగడాల పెదవుల పలికినట్టు
పరువంలో పున్నమి వెన్నెల మెరిసినట్టు
పడమటి సంధ్య రంగులు అద్దినట్టు
ఒక్కసారిగా పులకించి
ఎన్నడు లేని అలికిడి
నా యెదలో సడి సడి
బం చకా బం బం చకా బం
బం చకా బం బం చకా బం
కొమ్మల్లో కోయిలమ్మ కూసేవే
పించాలన్నీ విప్పారే
పక్కన మగతను చూసి
పులకించి ఎగిసేలే
బం చకా బం బం చకా బం
బం చకా బం బం చకా బం
English Lyrics / Transliteration
Bum chaka bum bum chaka bum
Kommallo koyilamma kooseve
Pinchalanni vippare
Pakkana magathanu choosi
Pulakinchi egisele
Bum chaka bum bum chaka bum
Bum chaka bum bum chaka bum
Paalallo panchadaara kalipinatlu
Pagadaala pedavula palikinatlu
Paruvamlo punnami vennela merisinatlu
Padamati sandhya rangulu addinatlu
Okkasaariga pulakinchi
Ennadu leni alikidi
Naa yedalo sadi sadi
Bum chaka bum bum chaka bum
Bum chaka bum bum chaka bum
Panduga pabhamantu valapantha
Panchukune velantu
Palikedi paatantu
Padi unde naapaina
Pasidi valalesina
Pagadaala pedavula palikinatlu
Paruvamlo punnami vennela merisinatlu
Padamati sandhya rangulu addinatlu
Okkasaariga pulakinchi
Ennadu leni alikidi
Naa yedalo sadi sadi
Bum chaka bum bum chaka bum
Bum chaka bum bum chaka bum
Kommallo koyilamma kooseve
Pinchalanni vippare
Pakkana magathanu choosi
Pulakinchi egisele
Bum chaka bum bum chaka bum
Bum chaka bum bum chaka bum