Telugu Lyrics
ఏల ఏల నీకొండీ
శీతలం నీడ కాదండీ
నేడు కోరికలు తీరేది
ఏల ఏల నీకొండీ
పన్నెండేళ్ళ బాలయె
తొలి వలపుల కానుపాయె
ముద్దులొలికె కోటి తనువు
మరులు రేపే మంచుకొండ
నేడు నీతో సరసాలాడ
రాగమాలికలాలాపించ
హాయి హాయి
ఏల ఏల నీకొండీ
ఏల ఏల నీకొండీ
శీతలం నీడ కాదండీ
నేడు కోరికలు తీరేది
ఏల ఏల నీకొండీ
చందమామ నేడు నీకు
తోడు వచ్చె చరణాల
నవ్వె చాలు ఈ దినము
మదిని కోరనీ పిలుపు
పూల పాన్పులు పరచుకొను
పండు వెన్నెలలొ తేలిపోను
హాయి హాయి
ఏల ఏల నీకొండీ
ఏల ఏల నీకొండీ
శీతలం నీడ కాదండీ
నేడు కోరికలు తీరేది
ఏల ఏల నీకొండీ
English Lyrics / Transliteration
Ela ela neekondi
Sheetalam needa kaadandi
Nedu korikalu theeredi
Ela ela neekondi
Pannendella balaye
Tholi valapula kaanupaaye
Muddhulolike koti tanuvu
Marulu repe manchu konda
Nedu neetho sarasaalaada
Raagamaalikalaalaapincha
Haayi haayi
Ela ela neekondi
Ela ela neekondi
Sheetalam needa kaadandi
Nedu korikalu theeredi
Ela ela neekondi
Chandamama nedu neeku
Thodu vacche charanaala
Navve chaalu ee dinammu
Madini koranee pilupu
Poola paanpulu paruchukonu
Pandu vennelalo theliponu
Haayi haayi
Ela ela neekondi
Ela ela neekondi
Sheetalam needa kaadandi
Nedu korikalu theeredi
Ela ela neekondi