Telugu Lyrics
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
ఎవరు నువ్వు ఎవరు నువ్వు
అందరిలో ఆనందం
ఎవరు నువ్వు ఎవరు నువ్వు
అందరిలో ఆనందం
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
అంతులేని ఈ సృష్టికి
ఆది అంతం నీవే కదా
అంతులేని ఈ సృష్టికి
ఆది అంతం నీవే కదా
అణువణున నిండియుండు
అద్భుత శక్తి నీవే కదా
అణువణున నిండియుండు
అద్భుత శక్తి నీవే కదా
ఎవరు నువ్వు ఎవరు నువ్వు
అందరిలో ఆనందం
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
శతకోటి శివుల రూపం
శాంత స్వరూపం నీది కదా
శతకోటి శివుల రూపం
శాంత స్వరూపం నీది కదా
కారుణ్యమూర్తివైన
కళ్యాణమూర్తి నీవే కదా
కారుణ్యమూర్తివైన
కళ్యాణమూర్తి నీవే కదా
ఎవరు నువ్వు ఎవరు నువ్వు
అందరిలో ఆనందం
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
కాలానికి కాలం నీవే
కారణానికి కారణం నీవే
కాలానికి కాలం నీవే
కారణానికి కారణం నీవే
లోకానికి నీవే లోకం
లోకానికి నీవే లోకం
లోకానికి నీవే లోకం
లోకానికి నీవే లోకం
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
ఎవరు నువ్వు ఎవరు నువ్వు
అందరిలో ఆనందం
ఎవరు నువ్వు ఎవరు నువ్వు
అందరిలో ఆనందం
నరుడే హరుడు నరుడే హరుడు
నరుడే హరుడు నరుడే హరుడు
English Lyrics / Transliteration
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu
Evaru Nuvvu Evaru Nuvvu
Andarilo Aanandam
Evaru Nuvvu Evaru Nuvvu
Andarilo Aanandam
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu
Anthuleni Ee Srushtiki
Aadhi Antham Neeve Kadha
Anthuleni Ee Srushtiki
Aadhi Antham Neeve Kadha
Anuvanuna Nindiyundu
Adbhutha Shakthi Neeve Kadha
Anuvanuna Nindiyundu
Adbhutha Shakthi Neeve Kadha
Evaru Nuvvu Evaru Nuvvu
Andarilo Aanandam
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu
Shatakoti Shvula Roopam
Shantha Swaroopam Needhi Kadha
Shatakoti Shvula Roopam
Shantha Swaroopam Needhi Kadha
Karunyamoorthivaina
Kalyanamoorhthi Neeve Kadha
Karunyamoorthivaina
Kalyanamoorhthi Neeve Kadha
Evaru Nuvvu Evaru Nuvvu
Andarilo Aanandam
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu
Kaalaniki Kaalam Neeve
Kaarananiki Kaaranam Neeve
Kaalaniki Kaalam Neeve
Kaarananiki Kaaranam Neeve
Lokaaniki Neeve Lokam
Lokaaniki Neeve Lokam
Lokaaniki Neeve Lokam
Lokaaniki Neeve Lokam
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu
Evaru Nuvvu Evaru Nuvvu
Andarilo Aanandam
Evaru Nuvvu Evaru Nuvvu
Andarilo Aanandam
Narude Harudu Narude Harudu
Narude Harudu Narude Harudu