Lyrics / Details

Telugu Lyrics

మహనీయమైనది శ్రీరామ నామము
మరి ఋషివర గణనీయమైనది శ్రీరామ నామము
శరణాగతికి మార్గమైనది శ్రీరామ నామము
సకల లోకముల శాంతికైనది శ్రీరామ నామము

జన్మరాహిత్యము కలిగినది శ్రీరామ నామము
జ్ఞానవైరాగ్యము కలిగినది శ్రీరామ నామము
అంతరంగమున వెలుగునది శ్రీరామ నామము
ఆనందమును కలిగించునది శ్రీరామ నామము

శ్రీరామ నామము రామ రామ నామము
శ్రీరామ నామము రామ రామ నామము
శ్రీరామ నామము రామ రామ నామము
శ్రీరామ నామము రామ రామ నామము

అన్యచింతనము లేనివారికి అమృతము శ్రీరామ నామము
అంతము లేని వారికి అభయము శ్రీరామ నామము
విశ్వమునకు మూలమైనది శ్రీరామ నామము
విష్ణువంశమున వెలసినది శ్రీరామ నామము

పరమ పవిత్రమైనది శ్రీరామ నామము
పరమాత్మకు రూఢమైనది శ్రీరామ నామము
అద్వైత పరమార్థమైనది శ్రీరామ నామము
అఖిలాండకోటికి ఆశ్రయమైనది శ్రీరామ నామము

శ్రీరామ నామము రామ రామ నామము
శ్రీరామ నామము రామ రామ నామము
శ్రీరామ నామము రామ రామ నామము
శ్రీరామ నామము రామ రామ నామము

English Lyrics / Transliteration

Mahaneeyamainadi Sri Rama Namamu
Mari Rishivara Ganeeyamainadi Sri Rama Namamu
Sharanagathiki Margamainadi Sri Rama Namamu
Sakala Lokamula Shanthikainadi Sri Rama Namamu

Janma Rahithyamu Kaliginadi Sri Rama Namamu
Jnana Vairagyamu Kaliginadi Sri Rama Namamu
Antharangamuna Velugunadi Sri Rama Namamu
Anandhamunu Kaliginchunadi Sri Rama Namamu

Sri Rama Namamu Rama Rama Namamu
Sri Rama Namamu Rama Rama Namamu
Sri Rama Namamu Rama Rama Namamu
Sri Rama Namamu Rama Rama Namamu

Anya Chintanamu Lenivariki Amrutham Sri Rama Namamu
Anthamu Leni Variki Abhyam Sri Rama Namamu
Vishwamu ku Moolamainadi Sri Rama Namamu
Vishnu Vamshamuna Velasinadi Sri Rama Namamu

Parama Pavithramainadi Sri Rama Namamu
Paramathma ku Rudhamainadi Sri Rama Namamu
Advaita Paramardhamainadi Sri Rama Namamu
Akhilanda Kotiki Aashrayamainadi Sri Rama Namamu

Sri Rama Namamu Rama Rama Namamu
Sri Rama Namamu Rama Rama Namamu
Sri Rama Namamu Rama Rama Namamu
Sri Rama Namamu Rama Rama Namamu

Related Searches

Mahaneeyamainadi mp3 downloadfree download Mahaneeyamainadi songMahaneeyamainadi Sri Rama Gana Lahari mp3 downloadMahaneeyamainadi 1983 song downloaddownload Mahaneeyamainadi high qualityMahaneeyamainadi 320kbps mp3 downloadMahaneeyamainadi lyrics and downloadMahaneeyamainadi ringtone downloadMahaneeyamainadi P Susheela mp3south sangeeth Mahaneeyamainadi downloadlisten to Mahaneeyamainadi onlinepopular songs from Sri Rama Gana LahariMahaneeyamainadi original audio downloadMahaneeyamainadi song mp3 1983Mahaneeyamainadi mp3 download 2026

User Reviews

5
★★★★★ (5)

Average Rating based on recent listeners

Aavya from Pune
★★★★★

"Best music site for South Indian hits. Love this track."

Nitin from Vijayawada
★★★★★

"I've been listening to this on loop. Great quality."

Ishaan from Mumbai
★★★★★

"Wonderful album. Every song is a hit."

Neha from Chandigarh
★★★★★

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Manish from Ranchi
★★★★★

"Amazing song! The melody is just soulful."