Telugu Lyrics
భవితవ్యమున నాకేల భయము
భుక్తాయాసపు భవితవ్యము కాదెడు
భవితవ్యమున నాకేల భయము
ముక్తిమార్గము నిర్వికారము సుఖము
అంచున నున్న నాకు భయమెల?
భుక్తాయాసపు భవితవ్యము కాదెడు
భవితవ్యమున నాకేల భయము
దైవమే సృష్టియని, దైవమే స్థితి యని
దైవమే అంతమని తెలియువానికి
భుక్తాయాసపు భవితవ్యము కాదెడు
భవితవ్యమున నాకేల భయము
ముక్తిమార్గము నిర్వికారము సుఖము
అంచున నున్న నాకు భయమెల?
భుక్తాయాసపు భవితవ్యము కాదెడు
భవితవ్యమున నాకేల భయము
English Lyrics / Transliteration
Bhavitavyamuna naakela bhayamu
Bhukthayaasapu bhavitavyamu kaadedhu
Bhavitavyamuna naakela bhayamu
Mukthimaargamu nirvikaaramu sukhamu
Anchuna nunna naaku bhayamela?
Bhukthayaasapu bhavitavyamu kaadedhu
Bhavitavyamuna naakela bhayamu
Daivame srishtiyani, Daivame sthitiyani
Daivame antamani teluvaniki
Bhukthayaasapu bhavitavyamu kaadedhu
Bhavitavyamuna naakela bhayamu
Mukthimaargamu nirvikaaramu sukhamu
Anchuna nunna naaku bhayamela?
Bhukthayaasapu bhavitavyamu kaadedhu
Bhavitavyamuna naakela bhayamu