Telugu Lyrics
వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
ఆ వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
మాటాడే మనుషులంతా – నీడలే
ఆడే పాడే మనుషులంతా – నీడలే
తల్లి దండ్రులు నీడలే – తామంతా నీడలే
శత్రువులు నీడలే – చుట్టాలు నీడలే
అందరూ నీడలే
చూడు చూడు నీడలు – లోకమంత నీడలు
వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
ఆ వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
ప్రేమ నీడ – భయము నీడ
పుణ్యము నీడ – పాపము నీడ
సుఖము నీడ – దుఃఖము నీడ
ఎన్ని ఎన్ని నీడలు – ఎవరికెవరి నీడలు
అన్నీ నీడలే
చూడు చూడు నీడలు – లోకమంత నీడలు
వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
ఆ వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
నవ్వే నీడ – ఏడ్చే నీడ
దేవుడు నీడ – దయ్యము నీడ
స్వర్గము నీడ – నరకము నీడ
ఈ లోకం నీడ – ఆ లోకం నీడ
అన్నీ నీడలే
చూడు చూడు నీడలు – లోకమంత నీడలు
వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
ఆ వెలుతురు వెంటే పరుగెత్తు నీడలు
English Lyrics / Transliteration
Veluturu vente parugetthu needalu
Aa veluturu vente parugetthu needalu
Maatade manushulantha – needale
Aade paade manushulantha – needale
Thalli dandrelu needale – thaamantha needale
Shathruvulu needale – chuttalu needale
Andharoo needale
Chudu chudu needalu – lokamantha needalu
Veluturu vente parugetthu needalu
Aa veluturu vente parugetthu needalu
Prema needa – bhayamu needa
Punyumu needa – paapamu needa
Sukhamu needa – dukhamu needa
Enni enni needalu – evarikievari needalu
Anni needale
Chudu chudu needalu – lokamantha needalu
Veluturu vente parugetthu needalu
Aa veluturu vente parugetthu needalu
Navve needa – yede needa
Devudu needa – dayyamu needa
Swargamu needa – narakamu needa
Ee lokam needa – aa lokam needa
Anni needale
Chudu chudu needalu – lokamantha needalu
Veluturu vente parugetthu needalu
Aa veluturu vente parugetthu needalu