Telugu Lyrics
నిను చేరి సేవింతు నీ పాద సేవలో
నా తోడు నిలిచే నా దైవం
కరుణామయ నీవే కలకాలము నా యదలో
కరుణామయ నీవే కలకాలము నా యదలో
నిను చేరి సేవింతు నీ పాద సేవలో
నా తోడు నిలిచే నా దైవం
నీ ప్రేమకై నేను నిరీక్షించి వేచియుంటి
నీ ప్రేమకై నేను నిరీక్షించి వేచియుంటి
నీ పాద సన్నిధికి వచ్చితి విడక
నా తోడు నిలిచే నా దైవం
నా లోపమెంతో ఎరిగిన నీవే కదా
నా లోపమెంతో ఎరిగిన నీవే కదా
నే బ్రతుకు దారి చూపే దివ్యజ్యోతివై
నా తోడు నిలిచే నా దైవం
నిను చేరి సేవింతు నీ పాద సేవలో
నా తోడు నిలిచే నా దైవం
English Lyrics / Transliteration
Ninu cheri sevinthu nee paada sevalo
Naa thodu niliche naa daivam
Karunamaya neeve kalakaalamu naa yadalo
Karunamaya neeve kalakaalamu naa yadalo
Ninu cheri sevinthu nee paada sevalo
Naa thodu niliche naa daivam
Nee premakai nenu nireekshinchi vechiyunti
Nee premakai nenu nireekshinchi vechiyunti
Nee paada sannidiki vachithi vidaka
Naa thodu niliche naa daivam
Naa lopamentho erigina neeve kada
Naa lopamentho erigina neeve kada
Ne bratuku daari choope divyajyothivai
Naa thodu niliche naa daivam
Ninu cheri sevinthu nee paada sevalo
Naa thodu niliche naa daivam