Telugu Lyrics
లోకానికంతా శాంతి మార్గం చూపాడు
ఓక బుద్ధుడొచ్చాడు – ఒక బుద్ధుడొచ్చాడు
లోకానికంతా శాంతి మార్గం చూపాడు
జాలి గుండెతో – దయతో
అజ్ఞానాంధకారం తొలగించెను
ఆశ నిరాశల – మాయలో
మునిగి తేలే మానవాళికి
సత్యం చూపాడు
ఓక బుద్ధుడొచ్చాడు – ఒక బుద్ధుడొచ్చాడు
లోకానికంతా శాంతి మార్గం చూపాడు
జన్మ మరణాల – చక్రభ్రమ
నరక స్వర్గాల – కల్పనా
ఆధునిక లోకం – అర్ధమౌతుందా
అశాంతి రేపుతూ – అనునిత్యం
ఎటో పోతుందా
ఓక బుద్ధుడొచ్చాడు – ఒక బుద్ధుడొచ్చాడు
లోకానికంతా శాంతి మార్గం చూపాడు
జాలి గుండెతో – దయతో
అజ్ఞానాంధకారం తొలగించెను
ఆశ నిరాశల – మాయలో
మునిగి తేలే మానవాళికి
సత్యం చూపాడు
ఓక బుద్ధుడొచ్చాడు – ఒక బుద్ధుడొచ్చాడు
లోకానికంతా శాంతి మార్గం చూపాడు
English Lyrics / Transliteration
Lokaanikantaa shaanti maargam choopaadu
Oka buddhudocchadu – oka buddhudocchadu
Lokaanikantaa shaanti maargam choopaadu
Jaali gundeto – dayato
Agnanaandhakaaram tolaginchenu
Aasha niraashala – maayalo
Munigi thele maanavaaliki
Satyam choopaadu
Oka buddhudocchadu – oka buddhudocchadu
Lokaanikantaa shaanti maargam choopaadu
Janma maranaala – chakrabhrama
Naraka swargaala – kalpanaa
Aadhunika lokam – ardhamautundaa
Ashaanti reputu – anunityam
Eto potundaa
Oka buddhudocchadu – oka buddhudocchadu
Lokaanikantaa shaanti maargam choopaadu
Jaali gundeto – dayato
Agnanaandhakaaram tolaginchenu
Aasha niraashala – maayalo
Munigi thele maanavaaliki
Satyam choopaadu
Oka buddhudocchadu – oka buddhudocchadu
Lokaanikantaa shaanti maargam choopaadu