Telugu Lyrics
ఎ బంధం ఎన్ని నాళ్ళో
గాలిలో దీపం మన జీవితం
ఎ బంధం ఎన్ని నాళ్ళో
ఎ బంధం ఎన్ని నాళ్ళో
గాలిలో దీపం మన జీవితం
ఆశ నిరాశల ఆట తీరం
ఆశ నిరాశల ఆట తీరం
రేపు సునాదాల రాగం
రేపు సునాదాల రాగం
అలల తాకిడికి కదిలే నావ
అలల తాకిడికి కదిలే నావ
తెలియని తీరాలకు పయనం
తెలియని తీరాలకు పయనం
చేరాలనుకున్న చోట ఆగిపోదా
చేరాలనుకున్న చోట ఆగిపోదా
క్షణంలో మాయమవ్వదా
ఎ బంధం ఎన్ని నాళ్ళో
ఎ బంధం ఎన్ని నాళ్ళో
గాలిలో దీపం మన జీవితం
ఎ బంధం ఎన్ని నాళ్ళో
ఎ బంధం ఎన్ని నాళ్ళో
గాలిలో దీపం మన జీవితం
కళ్ళతో కళ్ళు కలిసే వేళ
కళ్ళతో కళ్ళు కలిసే వేళ
గుండెలో పిడుగులెన్నో
గుండెలో పిడుగులెన్నో
ఒకటే పిలుపుతోనే ఊగిసలాడే
ఒకటే పిలుపుతోనే ఊగిసలాడే
పవనంలో కలలాగా
ఎ బంధం ఎన్ని నాళ్ళో
ఎ బంధం ఎన్ని నాళ్ళో
గాలిలో దీపం మన జీవితం
ఎ బంధం ఎన్ని నాళ్ళో
ఎ బంధం ఎన్ని నాళ్ళో
గాలిలో దీపం మన జీవితం
ఆశ నిరాశల ఆట తీరం
ఆశ నిరాశల ఆట తీరం
రేపు సునాదాల రాగం
రేపు సునాదాల రాగం
English Lyrics / Transliteration
E bandham enni naaḷḷō
Gaalilō deepam mana jeevitam
E bandham enni naaḷḷō
E bandham enni naaḷḷō
Gaalilō deepam mana jeevitam
Aasha niraaśala aaṭa teeram
Aasha niraaśala aaṭa teeram
Rēpu sunādaala raagam
Rēpu sunādaala raagam
Alala taakiḍiki kadiḷē naava
Alala taakiḍiki kadiḷē naava
Teliyani teeraalaku payanam
Teliyani teeraalaku payanam
Cheraalannukunnna choṭa aagipōdaa
Cheraalannukunnna choṭa aagipōdaa
Kshaṇamlo maayamaavadaa
E bandham enni naaḷḷō
E bandham enni naaḷḷō
Gaalilō deepam mana jeevitam
E bandham enni naaḷḷō
E bandham enni naaḷḷō
Gaalilō deepam mana jeevitam
Kaḷḷatō kaḷḷu kalisē vēḷa
Kaḷḷatō kaḷḷu kalisē vēḷa
Guṇḍelō piḍugulennō
Guṇḍelō piḍugulennō
Okaṭē piluputōnē oogisalaaḍē
Okaṭē piluputōnē oogisalaaḍē
Pavanamlō kalalaagaa
E bandham enni naaḷḷō
E bandham enni naaḷḷō
Gaalilō deepam mana jeevitam
E bandham enni naaḷḷō
E bandham enni naaḷḷō
Gaalilō deepam mana jeevitam
Aasha niraaśala aaṭa teeram
Aasha niraaśala aaṭa teeram
Rēpu sunādaala raagam
Rēpu sunādaala raagam