Telugu Lyrics
సర్వమంగళ మంగళే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే
మాతాస్మరామి భవతారణి మాతాస్మరామి
మాతాస్మరామి భవతారణి మాతాస్మరామి
నారాయణీ నమోస్తుతే
మాతాస్మరామి భవతారణి మాతాస్మరామి
అంబికా ధ్యానం
అంబికా దేవి మనోహర రూపం
సౌందర్యం తను కాంతులు నింపెను
అంబికా దేవి మనోహర రూపం
సౌందర్యం తను కాంతులు నింపెను
అంబికా దేవి మనోహర రూపం
సౌందర్యం తను కాంతులు నింపెను
అంబికా దేవి మనోహర రూపం
సౌందర్యం తను కాంతులు నింపెను
ఆనంద నిధి విలాసిని
ఆనంద నిధి విలాసిని
అంబికా దేవి మనోహర రూపం
సౌందర్యం తను కాంతులు నింపెను
English Lyrics / Transliteration
Sarvamangala Mangale Shive Sarvaartha Sadhike
Sharanye Thriyambake Devi Narayani Namosthuthe
Maathasmarami Bhavathaarini Maathasmarami
Maathasmarami Bhavathaarini Maathasmarami
Narayani Namosthuthe
Maathasmarami Bhavathaarini Maathasmarami
Ambika Dhyanam
Ambika Devi Manohara Roopam
Soundaryam Thanu Kaanthulu Nimpenu
Ambika Devi Manohara Roopam
Soundaryam Thanu Kaanthulu Nimpenu
Ambika Devi Manohara Roopam
Soundaryam Thanu Kaanthulu Nimpenu
Ambika Devi Manohara Roopam
Soundaryam Thanu Kaanthulu Nimpenu
Ananda Nidhi Vilaasini
Ananda Nidhi Vilaasini
Ambika Devi Manohara Roopam
Soundaryam Thanu Kaanthulu Nimpenu