Telugu Lyrics
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
యో పథరు… నడుచుకుంటూ పో యే దారి
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నేల తల్లి నడుమున నున్న దారానివే
రేయి పగలు కానటువంటి దారానివే
లోకమంత తిరిగేటి సంద్రానివే
లక్ష లక్య ప్రాణాల బాటసారినే
మనిషీలోన మనిషై మెరిసేటి తారానివే
యో పథరు… నడుచుకుంటూ పో యే దారి
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నీటిలోన నీవైతే రాతలు దాచలేవు
పాటలోన నీవైతే భావాలు దాచలేవు
ఎండనన్న వాననన్న ఎంచుకోలేవు
బండరాయి లాగ నువ్వు పడిపోలేవు
పరుగు తీసే కాలానివై సాగిపోతావు
యో పథరు… నడుచుకుంటూ పో యే దారి
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నేల తల్లి నడుమున నున్న దారానివే
రేయి పగలు కానటువంటి దారానివే
లోకమంత తిరిగేటి సంద్రానివే
లక్ష లక్య ప్రాణాల బాటసారినే
మనిషీలోన మనిషై మెరిసేటి తారానివే
యో పథరు… నడుచుకుంటూ పో యే దారి
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
నీలో దాగున్న కధ ఏదో నే చెప్పేస్తా…
English Lyrics / Transliteration
Neelo daagunna kadha edho ne cheppestaa…
Neelo daagunna kadha edho ne cheppestaa…
Yo patharu… naduchukuntu poye daari
Neelo daagunna kadha edho ne cheppestaa…
Neelo daagunna kadha edho ne cheppestaa…
Nela thalli nadumuna unna daaraanive
Reyi pagalu kaanantuvanti daaraanive
Lokamantha thirigeti sandraanive
Laksha lakya praanaala baatasarinne
Manishilona manishai meriseti thaaraanive
Yo patharu… naduchukuntu poye daari
Neelo daagunna kadha edho ne cheppestaa…
Neelo daagunna kadha edho ne cheppestaa…
Neetilona neithe raathalu daachalavu
Paatalona neithe bhaavaalu daachalavu
Endananna vaanananna enchukolevu
Banda raayi laaga nuvvu padipolevu
Parugu theese kaalaanaivi saagipothaavu