Telugu Lyrics
అయ్యయ్యో పగడాలా
ఈ నీలి కన్నులే
నాకొక అద్భుతాలా
చూసి చూసి మాయలో
నన్ను నేనె మరిచిపోనా
ఈ ఈ క్షణములోనే
నీకై నే సొంతమవ్వనా
ఆహా ముత్యాల
అయ్యయ్యో పగడాలా
మంచు బిందువులా
మెరిసే నీ పెదవులే
నేను తాకితే
నీకు కన్నీరే కదా
పసుపు పచ్చని
పండులాంటి నీ
వన్నెనొరిగితే
నీ ఒడిలోనే కదా
నా ఊహలు ఊయల
ఊగగా
నీ తోడు నీడగా
నిలిచిపోనా
ఈ ఈ క్షణములోనే
నీకై నే సొంతమవ్వనా
ఆహా ముత్యాల
అయ్యయ్యో పగడాలా
అడవి పూవులా
అందమైన నీ
రూపు చూస్తే
నా మనసు గాలిగదా
పల్లెటూరిలో
పండే తియ్యనీ
కోయిలమ్మలా
పాడితే చాలదా
నా సొగసులు
పులకించగా
నీ ఒడిలో
ఒదిగిపోనా
ఈ ఈ క్షణములోనే
నీకై నే సొంతమవ్వనా
ఆహా ముత్యాల
అయ్యయ్యో పగడాలా
ఈ నీలి కన్నులే
నాకొక అద్భుతాలా
చూసి చూసి మాయలో
నన్ను నేనె మరిచిపోనా
ఈ ఈ క్షణములోనే
నీకై నే సొంతమవ్వనా
English Lyrics / Transliteration
Ayyayyo pagadala
Ee neeli kannule
Nakoka adbhuthala
Choosi choosi maayalo
Nannu nene marichipona
Ee ee kshanamulone
Neekai ne sonthamavvana
Aha muthyala
Ayyayyo pagadala
Manchu binduvula
Merise nee pedavule
Nenu thaakithe
Neeku kanneere kadha
Pasupu pachani
Pandulaanti nee
Vanne norigithe
Nee odilone kadha
Naa oohalu ooyala
Oogaga
Nee thodu needaga
Nilichipona
Ee ee kshanamulone
Neekai ne sonthamavvana
Aha muthyala
Ayyayyo pagadala
Adavi poovula
Andamaina nee
Roopu choosthe
Naa manasu gaaligada
Palletoorilo
Pandhe thiyyaani
Koyilammala
Paadithe chaaladha
Naa sogasulu
Pulakinchaaga
Nee odilo
Odhigipona
Ee ee kshanamulone
Neekai ne sonthamavvana
Aha muthyala
Ayyayyo pagadala
Ee neeli kannule
Nakoka adbhuthala
Choosi choosi maayalo
Nannu nene marichipona
Ee ee kshanamulone
Neekai ne sonthamavvana