Telugu Lyrics
అయ్యయ్యో ఇది నట్టడవి
బట్టతల మల్లన్నకి బోడిగుండు
పగలు దోవక రాత్రి పెనుగూడు
పట్టమెడుతున్నది పట్టపుదేవి
అయ్యయ్యో ఇది నట్టడవి
బట్టతల మల్లన్నకి బోడిగుండు
పగలు దోవక రాత్రి పెనుగూడు
ఎడమ కన్ను కొట్టుకుంటే ఏమిటంట
ఇది కుడి కన్ను అది గూడా కన్ను
కాలి గజ్జెలు కట్టకుంటే ఏమిటంట
ఇది సొంత గజ్జెలు అది బొమ్మ గజ్జెలు
పట్టమెడుతున్నది పట్టపుదేవి
అయ్యయ్యో ఇది నట్టడవి
బట్టతల మల్లన్నకి బోడిగుండు
పగలు దోవక రాత్రి పెనుగూడు
ఇంటి ఆడపడుచుకి కాళ్ళు మొక్కితే ఏమిటంట
ఇది తల్లి కాళ్ళు అది కూతురు కాళ్ళు
నట్టింట దీపం పెడితే ఏమిటంట
ఇది అగ్గిపెట్టె అది దూది ముట్టె
పట్టమెడుతున్నది పట్టపుదేవి
అయ్యయ్యో ఇది నట్టడవి
బట్టతల మల్లన్నకి బోడిగుండు
పగలు దోవక రాత్రి పెనుగూడు
English Lyrics / Transliteration
Ayyayyo idi nattadavi
Battatala mallannaki bodigundu
Pagalu dovaka ratri penugudu
Pattamedu tunna di pattapudevi
Ayyayyo idi nattadavi
Battatala mallannaki bodigundu
Pagalu dovaka ratri penugudu
Edama kannu kottukunte emitaanta
Idi kudi kannu adi guda kannu
Kaali gajjelu kattukunte emitaanta
Idi sontha gajjelu adi bomma gajjelu
Pattamedu tunna di pattapudevi
Ayyayyo idi nattadavi
Battatala mallannaki bodigundu
Pagalu dovaka ratri penugudu
Inti aadapaduchuki kaallu mokkunte emitaanta
Idi talli kaallu adi kooturu kaallu
Nattinta deepam pedite emitaanta
Idi aggi pette adi doodi mutte
Pattamedu tunna di pattapudevi
Ayyayyo idi nattadavi
Battatala mallannaki bodigundu
Pagalu dovaka ratri penugudu