Telugu Lyrics
అందమే ఆడాగందే
లేలేలే లేలేలే
మాయేగా అందం
ఆడాగందే ఆడాగందే
ఆశే ఆడాగందే
లేలేలే లేలేలే
శృంగారమాయేగా
పలుకులు తేనె చిలికెన
ఒడిలో మరులు నిలిచెనా
మదిలో సరిగమలు వినెనా
తనువే వెన్నెల కురిసెనా
ఏంటో ఈ మాయ
ఏంటో ఈ హాయ్
ఆడాగందే ఆడాగందే
అందమే ఆడాగందే
లేలేలే లేలేలే
మాయేగా అందం
పరువమే పండే వేళలో
పసిడి పిలుపుండే వేళలో
కలిసెనా వయసు దారులో
కలసినట్టు కలలు కన్నాయే
ఒడిలో చిలిపి నవ్వులే
వెన్నెలై మెరిసె కోపాలు
కళ్ళలో సిగ్గుల ఒంపులే
కౌగిలిలో కలిసే ఊసులు
నాలో నిండె నీ స్వరాలు
మధురమాయె బంధాలు
రెప్పల చాటున కలతలు
రెట్టింపాయె నీ వలపులు
ఆడాగందే ఆడాగందే
అందమే ఆడాగందే
లేలేలే లేలేలే
మాయేగా అందం
ఆడాగందే ఆడాగందే
ఆశే ఆడాగందే
లేలేలే లేలేలే
శృంగారమాయేగా
ముద్దుల ఊసుల రూపమే
పులకరించే దేహమే
తాకితే మెరిసే దీపమే
ప్రేమకు తొంగి చూసే లోకమే
రాయే నాతో ప్రయాణము
పంచుకో ఈ ఉదయము
ప్రతి క్షణము ఒక మధురము
పలికెను నీ మధువైన గానము
శృతి కలిసే సరిగమలు
మత్తు కలిపే మధురిమలు
నీలిమయె నీ కనులు
నీలో నన్ను చూసాను
ఆడాగందే ఆడాగందే
అందమే ఆడాగందే
లేలేలే లేలేలే
మాయేగా అందం
ఆడాగందే ఆడాగందే
ఆశే ఆడాగందే
లేలేలే లేలేలే
శృంగారమాయేగా
పలుకులు తేనె చిలికెన
ఒడిలో మరులు నిలిచెనా
మదిలో సరిగమలు వినెనా
తనువే వెన్నెల కురిసెనా
ఏంటో ఈ మాయ
ఏంటో ఈ హాయ్
English Lyrics / Transliteration
Andame Adagande
Lelele Lelele
Maayega Andam
Adagande Adagande
Aashe Adagande
Lelele Lelele
Shrungaramayega
Palukulu thene chilukena
Odilo marulu nilichena
Madilo sarigamalu vinena
Tanuve vennela kurisena
Ento ee maaya
Ento ee haayi
Adagande Adagande
Andame Adagande
Lelele Lelele
Maayega Andam
Paruvame pande velalo
Pasidi pilupunde velalo
Kaliseena vayasu daarulo
Kalasinaattu kalalu kannaye
Odilo chilipi navvule
Vennelai merise kopalu
Kallalo siggula vumpulal
Kaugililo kalise usulu
Naalo ninde nee swaralu
Madhuramaye bandhalu
Reppala chaatuna kalathalu
Rettimpaye nee valapulu
Adagande Adagande
Andame Adagande
Lelele Lelele
Maayega Andam
Adagande Adagande
Aashe Adagande
Lelele Lelele
Shrungaramayega
Muddula usula roopame
Pulakarinchae dehamel
Thakithe merise deepame
Premaku thongi chuse lokame
Raaye naatho prayanamu
Panchuko ee udayamu
Prathi kshanamu oka madhuramu
Palikenu nee madhuvaina gaanamu
Shruthi kalise sarigamalu
Maththu kalipae madhurimalu
Neelimaye nee kanulu
Neelo nannu chusanu
Adagande Adagande
Andame Adagande
Lelele Lelele
Maayega Andam
Adagande Adagande
Aashe Adagande
Lelele Lelele
Shrungaramayega
Palukulu thene chilukena
Odilo marulu nilichena
Madilo sarigamalu vinena
Tanuve vennela kurisena
Ento ee maaya
Ento ee haayi