Telugu Lyrics
అందులోనే అందం అందులోనే అర్ధం
ఆది ఒక రాత్రి ఆ రాత్రిలో
అందులోనే అందం అందులోనే అర్ధం
కామోదితమైన ఈ సాయంకాలం
హాయిగ సాగెనే ఈ తాజా సాయంకాలం
ఆది ఒక రాత్రి ఆ రాత్రిలో
అందులోనే అందం అందులోనే అర్ధం
పక్షుల కిలకిలారవాలు
పువ్వుల పరిమళాలు
మధురమైన వలపు రాగాలు
మదిని మీటెనే సుమా
హాయ్ వయ్యారాల గాలి
తనువంతా తాకెనే
మగతగా నిను ముంచెనే
మధురమైన ఊహలలో
ఆది ఒక రాత్రి ఆ రాత్రిలో
అందులోనే అందం అందులోనే అర్ధం
కాలం కదిలే దారాలు
కౌగిలిలో దాచావే
మనసులు కలిసే తీరాలు
మరువని క్షణాలుగా
నీ తొడపై తలవాల్చి
ఎన్ని చెప్పావో కదా
నీ కళ్ళతో నా కళ్ళతో
ఎన్నో మాట్లాడావే
ఆది ఒక రాత్రి ఆ రాత్రిలో
అందులోనే అందం అందులోనే అర్ధం
కామోదితమైన ఈ సాయంకాలం
హాయిగ సాగెనే ఈ తాజా సాయంకాలం
ఆది ఒక రాత్రి ఆ రాత్రిలో
అందులోనే అందం అందులోనే అర్ధం
English Lyrics / Transliteration
Andhulone andham andhulone ardham
Aadhi oka raathiri aa raathilo
Andhulone andham andhulone ardham
Kaamodithamaina ee saayankaalam
Haayiga saagene ee thaajaa saayankaalam
Aadhi oka raathiri aa raathilo
Andhulone andham andhulone ardham
Pakshula kilakilaraavaalu
Puvvula parimalaalu
Madhuramaina valapu raagaalu
Madini meetene sumaa
Haay vayyaaraala gaali
Thanuvanta thaakene
Magathagaa ninu munchene
Madhuramaina oohalalo
Aadhi oka raathiri aa raathilo
Andhulone andham andhulone ardham
Kaalam kadile daaralu
Kougililo daachaave
Manasulu kalise theeraalu
Maruvani kshanaalugaa
Nee thodapai thalavaalchi
Enni cheppaavo kadaa
Nee kallatho naa kallatho
Enno maatlaadave
Aadhi oka raathiri aa raathilo
Andhulone andham andhulone ardham
Kaamodithamaina ee saayankaalam
Haayiga saagene ee thaajaa saayankaalam
Aadhi oka raathiri aa raathilo
Andhulone andham andhulone ardham