Telugu Lyrics
నవ్వల్లో నువ్వే చదిలి
ముద్దు ముద్దు పెదవుల పైన
మురిసేటి ముచ్చట నేనే
ఓహో..ఓహో..
మెల్లమెల్లగా..
ఆ..ఆ..ఆ..
వెంటవెంటనే..
మెత్తమెత్తగా..
పెదవిపైన పెదవితో
చేయి పైన చేయితో
హృదయమింక లయతో
కలవరపడే క్షణంలో
నిన్ను నేను కమ్మగా
కన్నుల్లో కలలే కదిలి
నవ్వల్లో నువ్వే చదిలి
ముద్దు ముద్దు పెదవుల పైన
మురిసేటి ముచ్చట నేనే
తూరుపు తెల్లారేలోగా
చీకటితో దోబూచులాడి
నువ్వు నాకు సొంతమైతే
నా బతుకే వసంతమై..
అడుగు నీవైతే..
నీడ నేను
అవును.. అవును..
పరువమంతా..
ఆ..ఆ..ఆ..
పంచుకుంటే..
సరసమంతా..
పెదవిపైన పెదవితో
చేయి పైన చేయితో
హృదయమింక లయతో
కలవరపడే క్షణంలో
నిన్ను నేను కమ్మగా
కన్నుల్లో కలలే కదిలి
నవ్వల్లో నువ్వే చదిలి
ముద్దు ముద్దు పెదవుల పైన
మురిసేటి ముచ్చట నేనే
ఎంత ఎంత చూసినా
తనివితీరని రూపమా
చెప్పలేని నీ అందం
నా మనసుకు నిత్యం..
వెన్నెలలో..
మెరిసేటి దీపం
ఆ..ఆ..ఆ..
మధురమైన..
ఆ..ఆ..ఆ..
సంగీతమై..
నా చెంత..
పెదవిపైన పెదవితో
చేయి పైన చేయితో
హృదయమింక లయతో
కలవరపడే క్షణంలో
నిన్ను నేను కమ్మగా
కన్నుల్లో కలలే కదిలి
నవ్వల్లో నువ్వే చదిలి
ముద్దు ముద్దు పెదవుల పైన
మురిసేటి ముచ్చట నేనే
English Lyrics / Transliteration
Navvallo nuvve chadili
Muddu muddu pedavula paina
Muriseti muchata nene
Oho.. oho..
Mellamellaga..
Aa.. aa.. aa..
Ventaventane..
Mettamettaga..
Pedavipaina pedavitho
Cheyi paina cheyitho
Hridayaminka layatho
Kalavarapade kshanamlo
Ninnu nenu kammaga
Kannullo kalale kadili
Navvallo nuvve chadili
Muddu muddu pedavula paina
Muriseti muchata nene
Thoorupu thellaraloga
Cheekitho doboochuladi
Nuvvu naaku sonthamaithe
Naa bathuke vasanthamai..
Adugu neevaithe..
Needa nenu
Avunu.. avunu..
Paruvantha..
Aa.. aa.. aa..
Panchukunte..
Sarasamantha..
Pedavipaina pedavitho
Cheyi paina cheyitho
Hridayaminka layatho
Kalavarapade kshanamlo
Ninnu nenu kammaga
Kannullo kalale kadili
Navvallo nuvve chadili
Muddu muddu pedavula paina
Muriseti muchata nene
Entha entha choosina
Thanivitheerani roopama
Cheppaleni nee andam
Naa manasuku nithyam..
Vennelalo..
Meriseti deepam
Aa.. aa.. aa..
Madhuramaina..
Aa.. aa.. aa..
Sangeethamai..
Naa chentha..
Pedavipaina pedavitho
Cheyi paina cheyitho
Hridayaminka layatho
Kalavarapade kshanamlo
Ninnu nenu kammaga
Kannullo kalale kadili
Navvallo nuvve chadili
Muddu muddu pedavula paina
Muriseti muchata nene