Telugu Lyrics
శ్రీమన్ మోహన రూపధరా
శ్రీమన్ మోహన రూపధరా
అందమైన యెద నాదే
అనురాగపు పూవుల తోట
అందమైన యెద నాదే
అనురాగపు పూవుల తోట
నీలిమబ్బుల నీడలలో
నీలమణి నీలమణి
నీలిమబ్బుల నీడలలో
నీలమణి నీలమణి
నేడు నీ దరి చేరగా
హృదయానెన్నో సందెలు
శ్రీమన్ మోహన రూపధరా
శ్రీమన్ మోహన రూపధరా
శ్రీమన్ మోహన రూపధరా
మెల్లగా నీ కనులు తెరిచి
మెరిసే మెరుపులు వెదజల్లగా
మెల్లగా నీ కనులు తెరిచి
మెరిసే మెరుపులు వెదజల్లగా
పిలిచిన పలుకున నా మది
మురిసెను మధుర స్వరములతో
పిలిచిన పలుకున నా మది
మురిసెను మధుర స్వరములతో
ప్రియతమ ప్రియతమ
ప్రియతమ ప్రియతమ
పలికెను ప్రియతమ
అందమైన యెద నాదే
అనురాగపు పూవుల తోట
నీలిమబ్బుల నీడలలో
నీలమణి నీలమణి
నేడు నీ దరి చేరగా
హృదయానెన్నో సందెలు
శ్రీమన్ మోహన రూపధరా
శ్రీమన్ మోహన రూపధరా
శ్రీమన్ మోహన రూపధరా
English Lyrics / Transliteration
Sriman mohana roopadhara
Sriman mohana roopadhara
Andamaina yeda naade
Anuraagapu poovula thota
Andamaina yeda naade
Anuraagapu poovula thota
Neelimabbula needalalo
Neelamani neelamani
Neelimabbula needalalo
Neelamani neelamani
Nedu nee dari cheraga
Hrudayaanenno sandelu
Sriman mohana roopadhara
Sriman mohana roopadhara
Sriman mohana roopadhara
Mellaga nee kanulu terichi
Merise merupulu vedajallaga
Mellaga nee kanulu terichi
Merise merupulu vedajallaga
Pilichina palukuna naa madhi
Murisenu madhura swaramulatho
Pilichina palukuna naa madhi
Murisenu madhura swaramulatho
Priyamathama priyamathama
Priyamathama priyamathama
Palikenu priyamathama
Andamaina yeda naade
Anuraagapu poovula thota
Neelimabbula needalalo
Neelamani neelamani
Nedu nee dari cheraga
Hrudayaanenno sandelu
Sriman mohana roopadhara
Sriman mohana roopadhara
Sriman mohana roopadhara