Telugu Lyrics
ఎదలో విరిసేనే
ఒక రాగాం మధురం అడిగెనే
హృదయం కోరెనే
నీతో ఇలా నాతో ఇలా
ఏదో లోకంలో
ఎగిరిపోనా…
నీ చిరునవ్వు చాలు
నా దాహం తీరే
నీ కన్నులలో కధలు
నా కన్నులు చదివే
నీతో ఇలా నాతో ఇలా
ఏదో లోకంలో
ఎగిరిపోనా…
పలికే ప్రతి మాటకు
నీ గొంతు వినాలని
చూసే ప్రతి క్షణము
నీతోనే గడపాలని
ఒక రోజా పువ్వు ఓదార్పుగా
ఎదలో విరిసేనే
ఒక రాగాం మధురం అడిగెనే
హృదయం కోరెనే
నీ ఊహలన్ని నాలో
నా కలలే నీలో
కలిసిపోవాలని…
నీలో ప్రతి అలజడి
నాలో అనురాగం
పెంచుకోవాలని…
నీతో ఇలా నాతో ఇలా
ఏదో లోకంలో
ఎగిరిపోనా…
ఒక రోజా పువ్వు ఓదార్పుగా
ఎదలో విరిసేనే
ఒక రాగాం మధురం అడిగెనే
హృదయం కోరెనే
నీతో ఇలా నాతో ఇలా
ఏదో లోకంలో
ఎగిరిపోనా…
English Lyrics / Transliteration
Edalo virisene
Oka raagam madhuram adigene
Hrudayam korene
Neetho ila naatho ila
Edo lokamlo
Egiri pōna…
Nee chirunavvu chaalu
Naa daaham theere
Nee kannulalo kadhalu
Naa kannulu chadive
Neetho ila naatho ila
Edo lokamlo
Egiri pōna…
Palike prathi maataku
Nee gonthu vinalani
Choose prathi kshanamu
Neethone gadapalani
Oka roja puvvu odarpugaa
Edalo virisene
Oka raagam madhuram adigene
Hrudayam korene
Nee oohalanni naalo
Naa kalale neelo
Kalisipovaalani…
Neelo prathi alajadi
Naalo anuraagam
Penchukovaalani…
Neetho ila naatho ila
Edo lokamlo
Egiri pōna…
Oka roja puvvu odarpugaa
Edalo virisene
Oka raagam madhuram adigene
Hrudayam korene
Neetho ila naatho ila
Edo lokamlo
Egiri pōna…