Telugu Lyrics
రేపో మాపో… రేపో మాపో
ఎవరూ ఎవరూ… ఎవరూ ఎవరూ
ఎవరూ ఎవరూ… ఎవరూ ఎవరూ
రేపో మాపో… రేపో మాపో
రేపో మాపో… రేపో మాపో
ఏదో ఒక దినాన… ఏదో ఒక దినాన
ఎవరూ చూడని రీతిన
ఎవరూ చూడని రీతిన…
రేపో మాపో… రేపో మాపో
రేపో మాపో… రేపో మాపో
ఎందుకో ఏమిటో… ఈ యదలో అలజడి
ఎందుకో ఏమిటో… ఈ యదలో అలజడి
రేపు ఎవరినో… కాబోయే జాబిలి
రేపు ఎవరినో… కాబోయే జాబిలి
నిన్నెదురెదురుగా… చూస్తూనే ఉంటే
ఈ రేయి రేపన్నదే… మరచిపోతానే
ఒక వేళ… రేపో మాపో
ఒక వేళ… రేపో మాపో
నేను నీ మాయని… నువ్వు నా మాయని
ఈ జగమే… కలబోసుకుంటే…
రేపో మాపో… రేపో మాపో
రేపో మాపో… రేపో మాపో
ఏదో ఒక దినాన… ఏదో ఒక దినాన
ఎవరూ చూడని రీతిన
ఎవరూ చూడని రీతిన…
రేపో మాపో… రేపో మాపో
రేపో మాపో… రేపో మాపో
ఎవరిని ఏరితే… నీకు జోడింట
ఎవరిని ఏరితే… నీకు జోడింట
నా కళ్ళు నీకోసమే… వెతుకుతూ వుంట
నా కళ్ళు నీకోసమే… వెతుకుతూ వుంట
ఒక రాగమైన… ఒక భావమైన
ఒక రాగమైన… ఒక భావమైన
నీతోనే విడదీయలేని… బంధమైపోతే
ఒక వేళ… రేపో మాపో
ఒక వేళ… రేపో మాపో
నేను నీ మాయని… నువ్వు నా మాయని
ఈ జగమే… కలబోసుకుంటే…
రేపో మాపో… రేపో మాపో
రేపో మాపో… రేపో మాపో
English Lyrics / Transliteration
Repo mapo… repo mapo
Evaru evaru… evaru evaru
Evaru evaru… evaru evaru
Repo mapo… repo mapo
Repo mapo… repo mapo
Edho oka dinaana… edho oka dinaana
Evaru choodani reethina
Evaru choodani reethina…
Repo mapo… repo mapo
Repo mapo… repo mapo
Enduko emito… ee yadalo alajadi
Enduko emito… ee yadalo alajadi
Repu evaruno… kaaboye jaabili
Repu evaruno… kaaboye jaabili
Ninnedureduurugaa… choosthoone unte
Ee reyi repannade… marachipothaane
Oka vela… repo mapo
Oka vela… repo mapo
Nenu nee maayani… nuvvu naa maayani
Ee jagame… kalabosukunte…
Repo mapo… repo mapo
Repo mapo… repo mapo
Edho oka dinaana… edho oka dinaana
Evaru choodani reethina
Evaru choodani reethina…
Repo mapo… repo mapo
Repo mapo… repo mapo
Evarini erithe… neeku jodinta
Evarini erithe… neeku jodinta
Naa kallu neekosame… vethukuthoo vunta
Naa kallu neekosame… vethukuthoo vunta
Oka raagamaina… oka bhaavamaina
Oka raagamaina… oka bhaavamaina
Neethone vidadeeyaleni… bandhamaipothe
Oka vela… repo mapo
Oka vela… repo mapo
Nenu nee maayani… nuvvu naa maayani
Ee jagame… kalabosukunte…
Repo mapo… repo mapo
Repo mapo… repo mapo