Telugu Lyrics
మానవుని జీవితము
సింగారములే కాని – కలలే కాని
మానవుని జీవితము
హాయిగ నీ తోడుగ
కాలము గడిచిపోగా
హాయిగ నీ తోడుగ
కాలము గడిచిపోగా
మమతల మమతలతో
మధురముగా సాగే జీవితము
సింగారములే కాని – కలలే కాని
మానవుని జీవితము
చెలియా నీ చూపులలో
చూసెను నా జీవితం
చెలియా నీ చూపులలో
చూసెను నా జీవితం
అందాల లోకంలో
ఆడెను నా హృదయం
అందాల లోకంలో
ఆడెను నా హృదయం
నీవే నా సర్వము
నీవే నా ప్రాణము
నీవే నా సర్వము
నీవే నా ప్రాణము
నీపైనే ఆధారము
నే నిలిచి యుందును
సింగారములే కాని – కలలే కాని
మానవుని జీవితము
నీతోడె రాధకు
కృష్ణుని రూపము
నీతోడె రాధకు
కృష్ణుని రూపము
నీ కోసమె వేచియున్న
ఆహా నేనే
నీ కోసమె వేచియున్న
ఆహా నేనే
ప్రియురాలా నా చెలి
ప్రాణేశ్వరి
ప్రియురాలా నా చెలి
ప్రాణేశ్వరి
నీవే నా రాణివి
నే తిరుగ నీ దాసుడ
సింగారములే కాని – కలలే కాని
మానవుని జీవితము
English Lyrics / Transliteration
Maanavuni jeevithamu
Singaramule kaani – kalale kaani
Maanavuni jeevithamu
Haayiga nee thoduga
Kaalamugadichipoga
Haayiga nee thoduga
Kaalamugadichipoga
Mamathala mamathalatho
Madhuramugaa saage jeevithamu
Singaramule kaani – kalale kaani
Maanavuni jeevithamu
Cheliyaa nee choopulalo
Choosenu naa jeevitham
Cheliyaa nee choopulalo
Choosenu naa jeevitham
Andaala lokamlo
Aadenu naa hrudayam
Andaala lokamlo
Aadenu naa hrudayam
Neeve naa sarvamu
Neeve naa praanamu
Neeve naa sarvamu
Neeve naa praanamu
Neepaine aadhaarumu
Ne nilichi yundunu
Singaramule kaani – kalale kaani
Maanavuni jeevithamu
Neethode raadhaku
Krishnuni roopamu
Neethode raadhaku
Krishnuni roopamu
Nee kosame vechiyunna
Aahaa nene
Nee kosame vechiyunna
Aahaa nene
Priyuuraalaa naa cheli
Praaneshwari
Priyuuraalaa naa cheli
Praaneshwari
Neeve naa raanivi
Ne thiruga nee daasuda
Singaramule kaani – kalale kaani
Maanavuni jeevithamu