Telugu Lyrics
తోలిరేయి తొలిరాత్రి
వెన్నెల వెన్నెల మళ్ళీ
మురిసెను మురిసెను మళ్ళీ
తోలిరేయి తోలిరేయి
తోలిరేయి తొలిరాత్రి
వెన్నెల వెన్నెల మళ్ళీ
మురిసెను మురిసెను మళ్ళీ
చూపులన్నీ నాపైనే
నా చెంత చేరి ఊరించు
నీ వలపు సోకులతో
నా మనసు లాలించు
చూపులన్నీ నాపైనే
నా చెంత చేరి ఊరించు
నీ వలపు సోకులతో
నా మనసు లాలించు
చూపులతోన చుంబించు
నవ్వుల నందనమగు
నీ తొడపై వాలిన
నా మనసు తoluene
తోలిరేయి తోలిరేయి
తోలిరేయి తొలిరాత్రి
వెన్నెల వెన్నెల మళ్ళీ
మురిసెను మురిసెను మళ్ళీ
నీ వలపు పల్లకిలో
నేనొక వధువునై
హృదయాల వీణలో
రాగాల తేనెలై
నీ వలపు పల్లకిలో
నేనొక వధువునై
హృదయాల వీణలో
రాగాల తేనెలై
నా యవ్వనం ఆనంద
తరుణివయ్యేలా
ఈ వేళ నీ కౌగిలిలో
మెల్లగా ఒదిగె
తోలిరేయి తోలిరేయి
తోలిరేయి తొలిరాత్రి
వెన్నెల వెన్నెల మళ్ళీ
మురిసెను మురిసెను మళ్ళీ
English Lyrics / Transliteration
Toli reyee toli raathri
Vennela vennela malli
Murisenu murisenu malli
Toli reyee toli reyee
Toli reyee toli raathri
Vennela vennela malli
Murisenu murisenu malli
Choopulanni naapaine
Naa chenta cheri oorinchu
Nee valapu sokulatho
Naa manasu laalinchu
Choopulanni naapaine
Naa chenta cheri oorinchu
Nee valapu sokulatho
Naa manasu laalinchu
Choopulathona chumbinchu
Navvula nandanamaagu
Nee thodapai vaalina
Naa manasu tholenu
Toli reyee toli reyee
Toli reyee toli raathri
Vennela vennela malli
Murisenu murisenu malli
Nee valapu pallakilo
Nenoka vadhuvunai
Hrudalaya veenalo
Raagaala thenelai
Nee valapu pallakilo
Nenoka vadhuvunai
Hrudalaya veenalo
Raagaala thenelai
Naa yavvanam aanandha
Tharunivvayela
Ee vela nee kougililo
Mellaga odige
Toli reyee toli reyee
Toli reyee toli raathri
Vennela vennela malli
Murisenu murisenu malli