Telugu Lyrics
ఒరవాడి గంగమ్మ ఒరవాడి
నందగోపుని ఇంట నవనీత చోరుడై
నందగోపుని ఇంట నవనీత చోరుడై
అందాల రంగయ్య అల్లరి రంగయ్య
అందాల రంగయ్య అల్లరి రంగయ్య
గంజె నీళ్ళలోన గంగమ్మ ఒరవాడి
గంజె నీళ్ళలోన గంగమ్మ ఒరవాడి
హేయి కనురెప్ప వేళలో దాగుడు మూతలు
హేయి కనురెప్ప వేళలో దాగుడు మూతలు
మాయాజాలములెన్నో తెలిసిన ముద్దురాయుడే
మాయాజాలములెన్నో తెలిసిన ముద్దురాయుడే
రమణీయమైన మనోహరమైన
రమణీయమైన మనోహరమైన
కొత్త పందెంబులోన గంగమ్మ ఒరవాడి
కొత్త పందెంబులోన గంగమ్మ ఒరవాడి
లాలమ్మ జోలమ్మ లాలమ్మ జోలమ్మ
నీలాల కన్నుల నిదురమ్మ రావే
లాలమ్మ జోలమ్మ నీలాల కన్నుల నిదురమ్మ రావే
పసిపాప లాడుకో పసిపాప ఆడుకో
అంబరమందున అమృతము కురిసే
అంబరమందున అమృతము కురిసే
అమ్మల లాలనలో గంగమ్మ ఒరవాడి
అమ్మల లాలనలో గంగమ్మ ఒరవాడి
గంగమ్మ ఒరవాడి గంగమ్మ ఒరవాడి
ఒరవాడి గంగమ్మ ఒరవాడి
నందగోపుని ఇంట నవనీత చోరుడై
నందగోపుని ఇంట నవనీత చోరుడై
అందాల రంగయ్య అల్లరి రంగయ్య
అందాల రంగయ్య అల్లరి రంగయ్య
గంజె నీళ్ళలోన గంగమ్మ ఒరవాడి
గంజె నీళ్ళలోన గంగమ్మ ఒరవాడి
English Lyrics / Transliteration
Ora vaadi Gangamma oravaadi
Nandagopuni inta navaneeta chorudai
Nandagopuni inta navaneeta chorudai
Andala Rangayya allari Rangayya
Andala Rangayya allari Rangayya
Ganje neellalona Gangamma oravaadi
Ganje neellalona Gangamma oravaadi
Hey kanureppa velalo daagudu mootalu
Hey kanureppa velalo daagudu mootalu
MayajaalamulENno telisina mudduraayude
MayajaalamulENno telisina mudduraayude
Ramaneeyamaina manoharamaina
Ramaneeyamaina manoharamaina
Kotta pandembulona Gangamma oravaadi
Kotta pandembulona Gangamma oravaadi
Laalamma jolamma Laalamma jolamma
Neelaala kannula niduramma raave
Laalamma jolamma neelaala kannula niduramma raave
Pasipaapa laaduko pasipaapa aaduko
Ambaramunduna amrutamu kurise
Ambaramunduna amrutamu kurise
Ammala laanalona Gangamma oravaadi
Ammala laanalona Gangamma oravaadi
Gangamma oravaadi Gangamma oravaadi
Ora vaadi Gangamma oravaadi
Nandagopuni inta navaneeta chorudai
Nandagopuni inta navaneeta chorudai
Andala Rangayya allari Rangayya
Andala Rangayya allari Rangayya
Ganje neellalona Gangamma oravaadi
Ganje neellalona Gangamma oravaadi