Telugu Lyrics
అయ్యో అమ్మమ్మో వయసాల గాలాగా
ఆలగ కాలాగా ఆలగ కాలాగా
అయ్యో అమ్మమ్మో వయసాల గాలాగా
పరువమే పిలిచెను కోరికలే వెలిచెను
కౌగిలిలో తనువెంట నీవేరా
ఆలగ కాలాగా ఆలగ కాలాగా
అయ్యో అమ్మమ్మో వయసాల గాలాగా
పరువమే పిలిచెను కోరికలే వెలిచెను
కౌగిలిలో తనువెంట నీవేరా
చూపులలో వెలుగులు పులకింతల అలజడి
మెలకువలో కలవో మరి కలలలో మెలకువో
అడుగులో అడుగుతో కలసి నడిచెడి కలయే
నేడే నిజమాయెరా నీవే తోడాయెరా
ఆలగ కాలాగా ఆలగ కాలాగా
అయ్యో అమ్మమ్మో వయసాల గాలాగా
తొలితొలి స్పర్శలో మెత్తని మత్తులో
మరుమరుచు తనువో మరి మరి మరిచితే
మెల్లమెల్లగా పెనవేసుకొని
మెల్లమెల్లగా కరిగెను ప్రేమగా
నీతో నిన్నే మరిచి కలసిపోనా
ఆలగ కాలాగా ఆలగ కాలాగా
అయ్యో అమ్మమ్మో వయసాల గాలాగా
పరువమే పిలిచెను కోరికలే వెలిచెను
కౌగిలిలో తనువెంట నీవేరా
English Lyrics / Transliteration
Ayyo ammammo vayasaala gaalaaga
Aalaga kaalaaga aalaga kaalaaga
Ayyo ammammo vayasaala gaalaaga
Paruvame pilichenu korikale velichenu
Kaugililo tanuventa nee vera
Aalaga kaalaaga aalaga kaalaaga
Ayyo ammammo vayasaala gaalaaga
Paruvame pilichenu korikale velichenu
Kaugililo tanuventa nee vera
Choopulalo velugulu pulakintala alajadi
Melakuvlo kalo mari kalalalo melakuvo
Adugulo adugutho kalasi nadichedi kalaye
Nede nijamayera neeve thodayera
Aalaga kaalaaga aalaga kaalaaga
Ayyo ammammo vayasaala gaalaaga
Tolitolli sparshelo metthani matthulo
Marumaruchu tanuvo mari mari marichithe
Mellamellaga penavesukoni
Mellamellaga karigenu premaga
Neetho ninne marichi kalasipona
Aalaga kaalaaga aalaga kaalaaga
Ayyo ammammo vayasaala gaalaaga
Paruvame pilichenu korikale velichenu
Kaugililo tanuventa nee vera