Telugu Lyrics
ఆడేను రామయ్య ఆడేను
మనసారా మనసారా ఆడేను
ఆడేను రామయ్య ఆడేను
అందరి చేతులలొ దీపం
అందరి మనసులలొ దీపం
ఆనంద దీపం అంబా దీపం
అంబా దీపం అంబా దీపం
ఆడేను రామయ్య ఆడేను
మనసారా మనసారా ఆడేను
నవ్వేటి పెదవులలొ దీపం
ఆడేటి పదములలొ దీపం
ఆనంద దీపం అంబా దీపం
అంబా దీపం అంబా దీపం
ఆడేను రామయ్య ఆడేను
మనసారా మనసారా ఆడేను
ఆడేను రామయ్య ఆడేను
English Lyrics / Transliteration
Aadenu Ramayya aadenu
Manasara manasara aadenu
Aadenu Ramayya aadenu
Andari chetulalo deepam
Andari manasulalo deepam
Aananda deepam Amba deepam
Amba deepam Amba deepam
Aadenu Ramayya aadenu
Manasara manasara aadenu
Navvetti pedavulalo deepam
Aadetti padambulalo deepam
Aananda deepam Amba deepam
Amba deepam Amba deepam
Aadenu Ramayya aadenu
Manasara manasara aadenu
Aadenu Ramayya aadenu