Telugu Lyrics
కళ్ళెదుట నిలుచునా
నవ్వుల సందడి రేపే
నా మనసును దోచేనా
ఆడుగులే కధిలేనా
కళ్ళెదుట నిలుచునా
పలికే పలుకులలోన
పసిడి తేనెల ఊట
వయ్యారాల నడకలోన
వైభవాల గీత
పలికే పలుకులలోన
పసిడి తేనెల ఊట
వయ్యారాల నడకలోన
వైభవాల గీత
ఆడుగులే కధిలేనా
కళ్ళెదుట నిలుచునా
నవ్వుల సందడి రేపే
నా మనసును దోచేనా
ఆడుగులే కధిలేనా
కళ్ళెదుట నిలుచునా
గాలి తెరల మాటున
రవి కిరణాల సొగసు
పసిడి గొలుసు మెడలోన
పట్టమాయె మనసు
గాలి తెరల మాటున
రవి కిరణాల సొగసు
పసిడి గొలుసు మెడలోన
పట్టమాయె మనసు
ఆడుగులే కధిలేనా
కళ్ళెదుట నిలుచునా
నవ్వుల సందడి రేపే
నా మనసును దోచేనా
ఆడుగులే కధిలేనా
కళ్ళెదుట నిలుచునా
English Lyrics / Transliteration
Kalleduta niluchuna
Navvula sandadi repe
Naa manasunu dochena
Aadugule kadhilena
Kalleduta niluchuna
Palike palukulalona
Pasidi thenela oota
Vayyarala nadakalona
Vaibhavala geetha
Palike palukulalona
Pasidi thenela oota
Vayyarala nadakalona
Vaibhavala geetha
Aadugule kadhilena
Kalleduta niluchuna
Navvula sandadi repe
Naa manasunu dochena
Aadugule kadhilena
Kalleduta niluchuna
Gaali therala maatuna
Ravi kiranaala sogasu
Pasidi golusu medalona
Pattamaye manasu
Gaali therala maatuna
Ravi kiranaala sogasu
Pasidi golusu medalona
Pattamaye manasu
Aadugule kadhilena
Kalleduta niluchuna
Navvula sandadi repe
Naa manasunu dochena
Aadugule kadhilena
Kalleduta niluchuna