Telugu Lyrics
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
అలవాటు లేని అలజడి ఇది
అడుగుల అలికిడి దాటినది
అలవాటు లేని అలజడి ఇది
అడుగుల అలికిడి దాటినది
హృదయాన రాగం వినపడగా
హాయిగ నీతో వెన్నెల కరగగా
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
వలపుల వలలు విసిరినావే
ప్రియతమ పారేసి నన్నే
వలపుల వలలు విసిరినావే
ప్రియతమ పారేసి నన్నే
కన్నుల కలువలు విచ్చినవే
కానుకగ బంధాలు నేర్చినవే
కన్నుల కలువలు విచ్చినవే
కానుకగ బంధాలు నేర్చినవే
నీతోడనే జీవన యానము
నిలచే నవ వసంత గానము
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
అలవాటు లేని అలజడి ఇది
అడుగుల అలికిడి దాటినది
అలవాటు లేని అలజడి ఇది
అడుగుల అలికిడి దాటినది
హృదయాన రాగం వినపడగా
హాయిగ నీతో వెన్నెల కరగగా
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
వలపుల వలలు విసిరినావే
ప్రియతమ పారేసి నన్నే
వలపుల వలలు విసిరినావే
ప్రియతమ పారేసి నన్నే
కన్నుల కలువలు విచ్చినవే
కానుకగ బంధాలు నేర్చినవే
కన్నుల కలువలు విచ్చినవే
కానుకగ బంధాలు నేర్చినవే
నీతోడనే జీవన యానము
నిలచే నవ వసంత గానము
చినుకుల ధరువు పలికే ఓ చెలియా
వెన్నెల నవ్వులు కురిపించు ఓ ప్రియా
English Lyrics / Transliteration
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya
Alavatu leni alajadi idi
Adugula alikidi daatinadi
Alavatu leni alajadi idi
Adugula alikidi daatinadi
Hrudayana ragam vinapadaga
Haayiga neetho vennela karagaga
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya
Valapula valalu visirinaave
Priyamatama paaresi nanne
Valapula valalu visirinaave
Priyamatama paaresi nanne
Kannula kaluvalu vichhinave
Kaanukaga bandhaalu nerchinave
Kannula kaluvalu vichhinave
Kaanukaga bandhaalu nerchinave
Neethodane jeevana yaanamu
Nilache nava vasanta gaanamu
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya
Vennela navvulu kuripinchu o priya
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya
Alavatu leni alajadi idi
Adugula alikidi daatinadi
Alavatu leni alajadi idi
Adugula alikidi daatinadi
Hrudayana ragam vinapadaga
Haayiga neetho vennela karagaga
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya
Valapula valalu visirinaave
Priyamatama paaresi nanne
Valapula valalu visirinaave
Priyamatama paaresi nanne
Kannula kaluvalu vichhinave
Kaanukaga bandhaalu nerchinave
Kannula kaluvalu vichhinave
Kaanukaga bandhaalu nerchinave
Neethodane jeevana yaanamu
Nilache nava vasanta gaanamu
Chinukula dharuvu palike o cheliya
Vennela navvulu kuripinchu o priya