Telugu Lyrics
అమ్మ నీవు పుణ్యమా
లేక వరంబైన
అమ్మ నీవు పుణ్యమా
అమ్మ నీవు పుణ్యమా
లేక వరంబైన
అమ్మ నీవు పుణ్యమా
లోకములన్నింట
నరకములోన
లోకములన్నింట
నరకములోన
నేనికనమ్మా
బ్రతుకునమ్మా
లోకములన్నింట
నరకములోన
నేనికనమ్మా
బ్రతుకునమ్మా
అమ్మ నీవు పుణ్యమా
లేక వరంబైన
అమ్మ నీవు పుణ్యమా
కంటికి రెప్పలా
కాపాడు నాన్న
కంటికి రెప్పలా
కాపాడు నాన్న
కన్నతల్లివో
మరి కన్నతల్లివో
అమ్మ నీవు పుణ్యమా
లేక వరంబైన
అమ్మ నీవు పుణ్యమా
తల్లి ప్రేమకు
తానే సామి
తల్లి ప్రేమకు
తానే సామి
జన్మకు దైవమా
నా జన్మకు దైవమా
అమ్మ నీవు పుణ్యమా
లేక వరంబైన
అమ్మ నీవు పుణ్యమా
అమ్మ నీవు పుణ్యమా
లేక వరంబైన
అమ్మ నీవు పుణ్యమా
English Lyrics / Transliteration
Amma neevu punyama
Leka varamaina
Amma neevu punyama
Amma neevu punyama
Leka varamaina
Amma neevu punyama
Lokamulanninta
Narakamulona
Lokamulanninta
Narakamulona
Nenikanamma
Bratukuanamma
Lokamulanninta
Narakamulona
Nenikanamma
Bratukuanamma
Amma neevu punyama
Leka varamaina
Amma neevu punyama
Kantiki reppala
Kapadu nanna
Kantiki reppala
Kapadu nanna
Kannathallivo
Mari kannathallivo
Amma neevu punyama
Leka varamaina
Amma neevu punyama
Thalli premaku
Thaane saami
Thalli premaku
Thaane saami
Janmaku daivama
Na janmaku daivama
Amma neevu punyama
Leka varamaina
Amma neevu punyama
Amma neevu punyama
Leka varamaina
Amma neevu punyama