Telugu Lyrics
ఎందుకు రమ్మన్నావే
నేను నిన్ను పొందలేను
నీవు నన్ను పొందలేవు
ఎందుకు రమ్మన్నావే
ఎందుకు రమ్మన్నావే
నేను నిన్ను పొందలేను
నీవు నన్ను పొందలేవు
నేను నిన్ను పొందలేను
నీవు నన్ను పొందలేవు
ఎందుకు రమ్మన్నావే
అంతరంగిక మిత్రుడిని
నాకు నువ్వె కదా
ఆశలన్నీ నిన్నె కోరి
నలిగిపోతి కదా
అంతరంగిక మిత్రుడిని
నాకు నువ్వె కదా
ఆశలన్నీ నిన్నె కోరి
నలిగిపోతి కదా
మనసు పైన మనకె
అదుపేలే
ఈ దారులు మనికే
తప్పుతాయే
ఎందుకు రమ్మన్నావే
ఎందుకు రమ్మన్నావే
నేను నిన్ను పొందలేను
నీవు నన్ను పొందలేవు
కళ్ళ లోన కలలు కన్నా
కదిలే కలల లోన
ఎన్ని జన్మలెత్తినా
మనసు కలవదుగా
కళ్ళ లోన కలలు కన్నా
కదిలే కలల లోన
ఎన్ని జన్మలెత్తినా
మనసు కలవదుగా
పంజరంలో కోయిల
ఎంత వేదన
బంధమెంత కాదంటె
అంత వేదన
ఎందుకు రమ్మన్నావే
ఎందుకు రమ్మన్నావే
నేను నిన్ను పొందలేను
నీవు నన్ను పొందలేవు
నేను నిన్ను పొందలేను
నీవు నన్ను పొందలేవు
ఎందుకు రమ్మన్నావే
English Lyrics / Transliteration
Enduku rammannave
Nenu ninnu pondalenu
Neevu nannu pondalevu
Enduku rammannave
Enduku rammannave
Nenu ninnu pondalenu
Neevu nannu pondalevu
Nenu ninnu pondalenu
Neevu nannu pondalevu
Enduku rammannave
Antarangika mitrudini
Naaku nuvve kada
Aashalanni ninne kori
Naligipothi kada
Antarangika mitrudini
Naaku nuvve kada
Aashalanni ninne kori
Naligipothi kada
Manasu paina manake
Adhupule
Ee daarulu manike
Thapputaye
Enduku rammannave
Enduku rammannave
Nenu ninnu pondalenu
Neevu nannu pondalevu
Kalla lona kalalu kanna
Kadile kalala lona
Enni janmalettina
Manasu kalavaduga
Kalla lona kalalu kanna
Kadile kalala lona
Enni janmalettina
Manasu kalavaduga
Panjaramlo koyila
Entha vedana
Bandhamentha kaadante
Antha vedana
Enduku rammannave
Enduku rammannave
Nenu ninnu pondalenu
Neevu nannu pondalevu
Nenu ninnu pondalenu
Neevu nannu pondalevu
Enduku rammannave