Telugu Lyrics
అందరి దివ్వెల కాంతులకు
ఆరని దీపిక నేను
అందరి దివ్వెల కాంతులకు
నవ్వే పువ్వును నేను
నవ్వించే వెన్నెల కాంతులకు
ఆరని దీపిక నేను
అందరి దివ్వెల కాంతులకు
కలిసి నడిచేటి దారిలో
కావాలి మనసు ఒకటే
కలిసి నడిచేటి దారిలో
కావాలి మనసు ఒకటే
అనురాగ బంధాలలో
ఆనందమే నిలిపేటి
ఆరని దీపిక నేను
అందరి దివ్వెల కాంతులకు
ఏ పక్షులన్నీ ఒకటై
పాడేటి పాట ఒకటే
ఏ పక్షులన్నీ ఒకటై
పాడేటి పాట ఒకటే
లోకాన సంతోషాల
వెలుగులే నింపేటి
ఆరని దీపిక నేను
అందరి దివ్వెల కాంతులకు
నవ్వే పువ్వును నేను
నవ్వించే వెన్నెల కాంతులకు
ఆరని దీపిక నేను
అందరి దివ్వెల కాంతులకు
English Lyrics / Transliteration
Andari divvela kanthulaku
Aarani deepika nenu
Andari divvela kanthulaku
Navve puvvunu nenu
Navvinche vennela kanthulaku
Aarani deepika nenu
Andari divvela kanthulaku
Kalisi nadicheti daarilo
Kaavali manasu okate
Kalisi nadicheti daarilo
Kaavali manasu okate
Anuraaga bandhalalo
Aanandame nilipeți
Aarani deepika nenu
Andari divvela kanthulaku
E pakshulanni okatai
Paadeti paata okate
E pakshulanni okatai
Paadeti paata okate
Lokaana santhoshaala
Velugule nimpeți
Aarani deepika nenu
Andari divvela kanthulaku
Navve puvvunu nenu
Navvinche vennela kanthulaku
Aarani deepika nenu
Andari divvela kanthulaku