Telugu Lyrics
ప్రాణాం తే అమిటే
హే ప్రియతమా
ప్రాణాం తే అమిటే
ప్రాణాం తే అమిటే
నే కాంక్షలో…
నే కాంక్షలో
అంతర్లీనమౌ
అపురూప రూపా
నే కాంక్షలో
అంతర్లీనమౌ
అపురూప రూపా
కళ్యాణి కళవో
కాళింగ మాయో
కళ్యాణి కళవో
కాళింగ మాయో
హే ప్రియతమా
ప్రాణాం తే అమిటే
ప్రాణాం తే అమిటే
నీ రాగము…
నీ రాగము
నా మనసులో
మధుర వసంతం
నీ రాగము
నా మనసులో
మధుర వసంతం
సుమగంధమో
సుధా తరంగమో
సుమగంధమో
సుధా తరంగమో
హే ప్రియతమా
ప్రాణాం తే అమిటే
ప్రాణాం తే అమిటే
నే కాంక్షలో…
నే కాంక్షలో
అంతర్లీనమౌ
అపురూప రూపా
కళ్యాణి కళవో
కాళింగ మాయో
హే ప్రియతమా
ప్రాణాం తే అమిటే
ప్రాణాం తే అమిటే
English Lyrics / Transliteration
Pranam the amite
He priyathama
Pranam the amite
Pranam the amite
Ne kaankshalo…
Ne kaankshalo
Antharleena mau
Apoorupa roopa
Ne kaankshalo
Antharleena mau
Apoorupa roopa
Kalyani kalo
Kalinga maayo
Kalyani kalo
Kalinga maayo
He priyathama
Pranam the amite
Pranam the amite
Nee raagamu…
Nee raagamu
Naa manasulo
Madhura vasantham
Nee raagamu
Naa manasulo
Madhura vasantham
Sumagandhamo
Sudha tharangamo
Sumagandhamo
Sudha tharangamo
He priyathama
Pranam the amite
Pranam the amite
Ne kaankshalo…
Ne kaankshalo
Antharleena mau
Apoorupa roopa
Kalyani kalo
Kalinga maayo
He priyathama
Pranam the amite
Pranam the amite