Telugu Lyrics
అందాల వెన్నెలలోన అందమైన నీ రూపం
ఆకాశ వీధులలోన అందుకోలేని అందంలో
అందాల వెన్నెలలోన అందమైన నీ రూపం
చూసిన నా మనసులోన చెలరేగే ప్రతి వైనం
చూసిన నా మనసులోన చెలరేగే ప్రతి వైనం
మరువలేనే ఓ మదిలోన మధురమైన నీ రూపం
మరువలేనే ఓ మదిలోన మధురమైన నీ రూపం
ఆకాశ వీధులలోన అందుకోలేని అందంలో
అందాల వెన్నెలలోన అందమైన నీ రూపం
వయసులో వున్న కోరిక వరమెంతో అడగనీ
పలికెంత కరములన్ని నీకు పూలు నిలుపనీ
కలిసిన క్షణములందు కధలెన్నో చెప్పనీ
కరిగే నీ ఊహలందు కలలు ఎన్నో కననీ
రాత్రిలో మెరిసే తారక
నాకు నేర్పు నవ గానము
పండులోన తియ్యదనము
అంతే నీదే నామము
అంతే నీదే నామము
ఆకాశ వీధులలోన అందుకోలేని అందంలో
అందాల వెన్నెలలోన అందమైన నీ రూపం
సిగలోన వున్న పువ్వు చిరునవ్వులే చిందినీ
తొలిసారి చూసినాక తనువే కోరి పలికనీ
ఒడిలోన నా ఊహలు ఒదిగి వుండి ఆగిపోనీ
అడుగులో నీ అడుగు అతుక్కు పోనీ
ఆహా.. ఈ తీరని దాహం
ఎంత వెతికినా దొరకని ప్రాణం
ఆహా.. ఈ కలలను వలయం
ఎన్నో జన్మల కన్నది ఈ ప్రియం
కన్నది ఈ ప్రియం
ఆకాశ వీధులలోన అందుకోలేని అందంలో
అందాల వెన్నెలలోన అందమైన నీ రూపం
చూసిన నా మనసులోన చెలరేగే ప్రతి వైనం
మరువలేనే ఓ మదిలోన మధురమైన నీ రూపం
English Lyrics / Transliteration
Andala vennelalona andamaina nee roopam
Aakasha veedhulalona andukoleni andamlo
Andala vennelalona andamaina nee roopam
Choosina naa manasulona chelarege prathi vainam
Choosina naa manasulona chelarege prathi vainam
Maruvalene o madhilona madhuramaina nee roopam
Maruvalene o madhilona madhuramaina nee roopam
Aakasha veedhulalona andukoleni andamlo
Andala vennelalona andamaina nee roopam
Vayasulo unna korika varamentho adagani
Palikentha karamulanni neeku poolu nilupani
Kalisina shanmundu kadhelennno cheppani
Karige nee oohalundru kalalu enno kanani
Ratrilo merise tharaka
Naaku nerpu nava gaalamu
Pandulona thiyyanamu
Anthe needhe naamamu
Anthe needhe naamamu
Aakasha veedhulalona andukoleni andamlo
Andala vennelalona andamaina nee roopam
Sigalona unna puvvu chirunavvule chindini
Tholisaari choosinaaka thanuve kori palikani
Odilona naa oohalu odhigi vundi aagiponee
Adugulo nee adugu athukku ponee
Aha.. ee theerani daaham
Entha vethikina dorakani praanam
Aha.. ee kalalanu valayam
Enno janmala kannadhi ee priyam
Kannadhi ee priyam
Aakasha veedhulalona andukoleni andamlo
Andala vennelalona andamaina nee roopam
Choosina naa manasulona chelarege prathi vainam
Maruvalene o madhilona madhuramaina nee roopam