Telugu Lyrics
చిలిపి చైత్రమాసము, చిలకలమ్మ పలకన
పసిడి పూల పల్లకి, పరిగేడుతున్నదో
రంగులొలికే వసంతము, రమ్మని పిలిచెనో
రేపటి ఆశ రేఖవో, రాకుమారివో
పసిడి పూల పల్లకి, పరిగేడుతున్నదో
రంగులొలికే వసంతము, రమ్మని పిలిచెనో
రేపటి ఆశ రేఖవో, రాకుమారివో
English Lyrics / Transliteration
Chilipi Chaitramasamu, Chilakalamma Palakana
Pasidi Poola Pallaki, Parigeduthunnado
Rangulolike Vasanthamu, Rammani Pilicheno
Repati Aasha Rekhayo, Rakumararivo
Pasidi Poola Pallaki, Parigeduthunnado
Rangulolike Vasanthamu, Rammani Pilicheno
Repati Aasha Rekhayo, Rakumararivo