Telugu Lyrics
నాలోన ఏదో ఊహలు పూసే
పలికే చిలకమ్మగ పలుకా
పలికే పున్నమి జాబిల్లివగ
పలికే చిలకమ్మగ పలుకా
పలికే పున్నమి జాబిల్లివగ
కోన సుమలోన కోయిల కూసే
నాలోన ఏదో ఊహలు పూసే
చిలిపి పిలుపులే చిలికిన వేళ
సెలయేరు పొంగెన మేన
వయ్యారి నడకల వయ్యారమున
వయ్యారములింకా తరమాయెనా
వయ్యారి నడకల వయ్యారమున
వయ్యారములింకా తరమాయెనా
ఓ చెలి నీ అడుగుల సవ్వడిలో
ఒదిగే గంధాల పరిమళములో
కోన సుమలోన కోయిల కూసే
నాలోన ఏదో ఊహలు పూసే
గుండెల్లో గుసగుస నిన్నే తలచే
అందాలు అలలే వరదా
నీకై నిరీక్షణ నీకై ఆరాధన
నీవంటే ప్రాణం మరెవరికెంత
నీకై నిరీక్షణ నీకై ఆరాధన
నీవంటే ప్రాణం మరెవరికెంత
ఓ చెలి నీ వెన్నెల చిరునవ్వులో
మెరిసే కోటి తారల కాంతులలో
కోన సుమలోన కోయిల కూసే
నాలోన ఏదో ఊహలు పూసే
పలికే చిలకమ్మగ పలుకా
పలికే పున్నమి జాబిల్లివగ
పలికే చిలకమ్మగ పలుకా
పలికే పున్నమి జాబిల్లివగ
కోన సుమలోన కోయిల కూసే
నాలోన ఏదో ఊహలు పూసే
English Lyrics / Transliteration
Naalona edo oohalu poose
Palike chilakammaga palukaa
Palike punnami jaabillivaga
Palike chilakammaga palukaa
Palike punnami jaabillivaga
Kona sumalona koyila koose
Naalona edo oohalu poose
Chilipi pilupule chilakina vela
Selayeru pongena mena
Vayyaari nadakala vayyaaramuna
Vayyaaramulinka tharamayenaa
Vayyaari nadakala vayyaaramuna
Vayyaaramulinka tharamayenaa
O cheli nee adugula savvadilo
Odige gandhaala parimalamulo
Kona sumalona koyila koose
Naalona edo oohalu poose
Gundello gusagusa ninne thalache
Andaalu alale varadaa
Neekai nireekshana neekai aaradhana
Neevante praanam marevarikentha
Neekai nireekshana neekai aaradhana
Neevante praanam marevarikentha
O cheli nee vennela chirunavvulo
Merise koti thaarala kaanthulalo
Kona sumalona koyila koose
Naalona edo oohalu poose
Palike chilakammaga palukaa
Palike punnami jaabillivaga
Palike chilakammaga palukaa
Palike punnami jaabillivaga
Kona sumalona koyila koose
Naalona edo oohalu poose