Telugu Lyrics
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
శ్రీ లక్ష్మీ కటాక్ష లక్ష్మీ
శ్రీ మహాలక్ష్మీ నవరత్నాలలో
నవరత్నాలలో
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
రత్నాల కోవెలలో మణులు మెరయుచు
అష్టలక్ష్మీ రూపాలెన్నో
కరుణించి కొలువగా
రత్నాల కోవెలలో మణులు మెరయుచు
అష్టలక్ష్మీ రూపాలెన్నో
కరుణించి కొలువగా
అష్టలక్ష్మీ దేవి రూపాలెన్నో
ఆనందముగా నవరాత్నాలు
నిన్నే కొలుచును
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
శ్రీ లక్ష్మీ కటాక్ష లక్ష్మీ
శ్రీ మహాలక్ష్మీ నవరత్నాలలో
నవరత్నాలలో
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
ధనలక్ష్మీ ధన్యలక్ష్మీ
ధైర్యలక్ష్మీ విజయోస్తు
ధనలక్ష్మీ ధన్యలక్ష్మీ
ధైర్యలక్ష్మీ విజయోస్తు
అష్టలక్ష్మీ దేవతా
అభిషేకమోయ్
అమ్మవారి ఆలయం
అందాల సోయగం
అష్టదళాల పాదము
అందముగా కొలువగా
అమ్మవారి ఆలయం
అందాల సోయగం
అష్టదళాల పాదము
అందముగా కొలువగా
అమ్మ మాహా లక్ష్మీ
అనంత రూపాలూ
అందుకే ఈ నవరత్నాలు
అర్పించుకొనెను
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
శ్రీ లక్ష్మీ కటాక్ష లక్ష్మీ
శ్రీ మహాలక్ష్మీ నవరత్నాలలో
నవరత్నాలలో
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
మాధవీ భార్గవీ మాధవీ భార్గవీ
English Lyrics / Transliteration
Madhavi Bhargavi Madhavi Bhargavi
Sri Lakshmi Kataksha Lakshmi
Sri Mahalakshmi Navaratnalalo
Navaratnalalo
Madhavi Bhargavi Madhavi Bhargavi
Madhavi Bhargavi Madhavi Bhargavi
Ratnala kovelalo manulu merayuchu
Ashta Lakshmi rupalenno
Karuninchi koluvaga
Ratnala kovelalo manulu merayuchu
Ashta Lakshmi rupalenno
Karuninchi koluvaga
Ashta Lakshmi Devi rupalenno
Anandamuga Navaratnalu
Ninne koluchunu
Madhavi Bhargavi Madhavi Bhargavi
Madhavi Bhargavi Madhavi Bhargavi
Sri Lakshmi Kataksha Lakshmi
Sri Mahalakshmi Navaratnalalo
Navaratnalalo
Madhavi Bhargavi Madhavi Bhargavi
Madhavi Bhargavi Madhavi Bhargavi
Dhanalakshmi Dhanyalakshmi
Dhairyalakshmi Vijayostu
Dhanalakshmi Dhanyalakshmi
Dhairyalakshmi Vijayostu
Ashta Lakshmi Devata
Abhishekamoy
Ammavari alayam
Andala soyagam
Ashtadalala padam
Andamuga koluvaga
Ammavari alayam
Andala soyagam
Ashtadalala padam
Andamuga koluvaga
Amma Maha Lakshmi
Anantha rupalu
Anduke ee Navaratnalu
Arpinchikonenu
Madhavi Bhargavi Madhavi Bhargavi
Madhavi Bhargavi Madhavi Bhargavi
Sri Lakshmi Kataksha Lakshmi
Sri Mahalakshmi Navaratnalalo
Navaratnalalo
Madhavi Bhargavi Madhavi Bhargavi
Madhavi Bhargavi Madhavi Bhargavi