Telugu Lyrics
ఈ దినమిదే నడిచే అందం
మెరిసే గోదారి అందం
ఈ నదియే కదిలే అందం
వెన్నెల గోదారి అందం
ఈ దినమిదే నడిచే అందం
నాతో రావా మదిలో దాచా
కోరికలన్ని నీకే ఇవ్వగా
నీతో రావా కనులలో తావా
నవ్వులలో నాకే దొరకగా
నా కనులలో కలలన్నీ నీవే
నా గుండెలో లయలన్నీ నీవే
నా శ్వాసలో ఊహలన్నీ నీవే
నీకై వేచెను ఈ రేయి
వెన్నెల గోదారి అందం
ఈ దినమిదే నడిచే అందం
మెరిసే గోదారి అందం
ఈ నదియే కదిలే అందం
తొలి ప్రేమలే తొలి గీతాలే
రగిలించే ఈ వేళలో
చెలి చూపులే చెలి రాగాలే
పలికించే ఈ వేళలో
నీ చెంతనే ఈ జీవనం
నా లోకమే నీ చరణం
నీతోడనే ఈ పయనం
నే చేరగా నా గమ్యం
నా కనులు నీ వైనం
నా కలలు నీ రూపం
నా మనసు నీ ఆధీనం
నింగి నేల నింపే అందం
వెన్నెల గోదారి అందం
ఈ దినమిదే నడిచే అందం
మెరిసే గోదారి అందం
ఈ నదియే కదిలే అందం
English Lyrics / Transliteration
Ee dinamide nadiche andam
Merise Godari andam
Ee nadiye kadile andam
Vennela Godari andam
Ee dinamide nadiche andam
Naatho raava madilo daachaa
Korikalanni neeke ivvagaa
Neetho raava kanulalo thaavaa
Navvulalo naake dorakagaa
Naa kanulalo kalalanni neeve
Naa gundelo layalanni neeve
Naa shwaasalo oohalanni neeve
Neekai vechenu ee reyi
Vennela Godari andam
Ee dinamide nadiche andam
Merise Godari andam
Ee nadiye kadile andam
Tholi premale tholi geethaale
Ragilinche ee velalo
Cheli choopule cheli raagaale
Palikinche ee velalo
Nee chentane ee jeevanam
Naa lokame nee charanam
Neethodane ee payanam
Ne cheragaa naa gamyam
Naa kanulu nee vainam
Naa kalalu nee roopam
Naa manasu nee aadheenam
Ningi nela nimpe andam
Vennela Godari andam
Ee dinamide nadiche andam
Merise Godari andam
Ee nadiye kadile andam