Telugu Lyrics
వరదాయివి నీవేగా
భూలోక కల్పతరువా
వరదాయివి నీవేగా
వరదాయివి నీవేగా
వరదాయివి నీవేగా
లోకానికి వెలుగురేఖా
లోకానికి వెలుగురేఖా
నీ చరణాలే మాకు మోక్షమా
నీ చరణాలే మాకు మోక్షమా
భూలోక కల్పతరువా
వరదాయివి నీవేగా
కరువైన నీ దయాధార
కరువైన నీ దయాధార
కనుల ముందే వెలిగేదీ
కనుల ముందే వెలిగేదీ
కానేల యిది సత్యమా
కానేల యిది సత్యమా
బ్రతుకున మరు జన్మకైన
బ్రతుకున మరు జన్మకైన
పుట్టుక నీ చరణాల
పుట్టుక నీ చరణాల
జన్మ సఫలమౌనమ్మ
జన్మ సఫలమౌనమ్మ
భూలోక కల్పతరువా
వరదాయివి నీవేగా
వరదాయివి నీవేగా
వరదాయివి నీవేగా
నీ కటాక్ష లీలా
నీ కటాక్ష లీలా
కష్టాలన్నీ దూరం చేయు
కష్టాలన్నీ దూరం చేయు
నీ దివ్య రూపమే
నీ దివ్య రూపమే
జగమంతా నిండిన
జగమంతా నిండిన
నీ కృపా సుధలన్ని
నీ కృపా సుధలన్ని
నా దరి చేరవమ్మా
నా దరి చేరవమ్మా
భూలోక కల్పతరువా
వరదాయివి నీవేగా
వరదాయివి నీవేగా
వరదాయివి నీవేగా
English Lyrics / Transliteration
Varadaayivi Neevega
Bhooloka Kalpataruva
Varadaayivi Neevega
Varadaayivi Neevega
Varadaayivi Neevega
Lokaaniki Velugurekha
Lokaaniki Velugurekha
Nee Charanaale Maaku Mokshama
Nee Charanaale Maaku Mokshama
Bhooloka Kalpataruva
Varadaayivi Neevega
Karuvaina Nee Dayaadhaara
Karuvaina Nee Dayaadhaara
Kanula Munde Veligedhi
Kanula Munde Veligedhi
Kaanele Yidi Satyama
Kaanele Yidi Satyama
Brathukuna Maru Janmakaina
Brathukuna Maru Janmakaina
Puttuka Nee Charanaala
Puttuka Nee Charanaala
Janma Saphalamoumamma
Janma Saphalamoumamma
Bhooloka Kalpataruva
Varadaayivi Neevega
Varadaayivi Neevega
Varadaayivi Neevega
Nee Kataaksha Leela
Nee Kataaksha Leela
Kashtaalanni Dooram Cheyu
Kashtaalanni Dooram Cheyu
Nee Divya Roopame
Nee Divya Roopame
Jagamantha Nindina
Jagamantha Nindina
Nee Krupa Sudhalanni
Nee Krupa Sudhalanni
Naa Dari Cheravamma
Naa Dari Cheravamma
Bhooloka Kalpataruva
Varadaayivi Neevega
Varadaayivi Neevega
Varadaayivi Neevega