Telugu Lyrics
చంపేంత చండాలపు నరకం
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
మతం నీతినని మనిషిని మనిషి
చంపేంత చండాలపు నరకం
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
కులమత భేదాలు మనిషికి వుంటే
యెరుకులేని ఆ నరకం
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
అవును గురూ
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
అందరూ ఒకటేరా
అందరూ ఒకటేరా
అందరూ ఒకటేరా
అందరూ ఒకటేరా
అందరూ ఒకటేరా
అందరూ ఒకటేరా
యెప్పుడు చూసినా
యెప్పుడు చూసినా
యెక్కడ చూసినా
యెక్కడ చూసినా
దేవుని మాయలో
లోకం యెక్కడ
దేవుని మాయలో
లోకం యెక్కడ
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
యెప్పుడు చూసినా
యెప్పుడు చూసినా
యెక్కడ చూసినా
యెక్కడ చూసినా
దేవుని మాయలో
లోకం యెక్కడ
దేవుని మాయలో
లోకం యెక్కడ
యెక్కడ వున్నది గురూ
యెక్కడ వున్నది గురూ
English Lyrics / Transliteration
Champentha chandalapu narakam
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru
Matam neethinani manishini manishi
Champentha chandalapu narakam
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru
Kulamatha bhedalu manishiki vunte
Yerukeleni aa narakam
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru
Avunu Guru
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru
Andaru okatera
Andaru okatera
Andaru okatera
Andaru okatera
Andaru okatera
Andaru okatera
Yekkudu choosina
Yekkudu choosina
Yekkada choosina
Yekkada choosina
Devuni mayalo
Lokam yekkadha
Devuni mayalo
Lokam yekkadha
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru
Yekkudu choosina
Yekkudu choosina
Yekkada choosina
Yekkada choosina
Devuni mayalo
Lokam yekkadha
Devuni mayalo
Lokam yekkadha
Yekkadha unnadi Guru
Yekkadha unnadi Guru