Telugu Lyrics
నరుడా నా మాట వినుము
నీ బ్రతుకు నమ్మవద్దు
జగతిలో జన్మమెత్తిన
జీవులందరు నశించు
నరుడా నా మాట వినుము
నీ బ్రతుకు నమ్మవద్దు
జగతిలో జన్మమెత్తిన
జీవులందరు నశించు
ఈ శరీరము నశించు
ఈ శరీరము నశించు
ఆత్మ శాశ్వతమౌనంట
ఎన్నడును నీవు చేసెడు
పాప పుణ్యములుండునంట
నరుడా నా మాట వినుము
నీ బ్రతుకు నమ్మవద్దు
జగతిలో జన్మమెత్తిన
జీవులందరు నశించు
కాలము యెటుపోవునో
కాలము యెటుపోవునో
తెలియదు ఏ క్షణమో
కనురెప్పపాటు కాలములో
కాదంత మారగలదు
నరుడా నా మాట వినుము
నీ బ్రతుకు నమ్మవద్దు
జగతిలో జన్మమెత్తిన
జీవులందరు నశించు
నిన్నెవరు నమ్మెదరు
నిన్నెవరు నమ్మెదరు
నీది యెవ్వరి కొరకు
నీ సంపదెవ్వరి కొరకు
నీ యెవరు నీవు యెవరు
నరుడా నా మాట వినుము
నీ బ్రతుకు నమ్మవద్దు
జగతిలో జన్మమెత్తిన
జీవులందరు నశించు
English Lyrics / Transliteration
Naruda naa maata vinumu
Nee bratuku nammavaddu
Jagathilo janmamettin
Jeevulandaru nashinchu
Naruda naa maata vinumu
Nee bratuku nammavaddu
Jagathilo janmamettin
Jeevulandaru nashinchu
Ee shareeramu nashinchu
Ee shareeramu nashinchu
Aatma shaashvatamounanta
Ennadunu neevu chesedu
Paapa punyamulundunanta
Naruda naa maata vinumu
Nee bratuku nammavaddu
Jagathilo janmamettin
Jeevulandaru nashinchu
Kaalamu yetupovuno
Kaalamu yetupovuno
Teliyadu ae kshanamo
Kanureppapaatu kaalamulo
Kaadanta maaragaladu
Naruda naa maata vinumu
Nee bratuku nammavaddu
Jagathilo janmamettin
Jeevulandaru nashinchu
Ninnevaru nammedaru
Ninnevaru nammedaru
Needi yevvari koraku
Nee sampadevari koraku
Nee yevaru neevu yevaru
Naruda naa maata vinumu
Nee bratuku nammavaddu
Jagathilo janmamettin
Jeevulandaru nashinchu