Telugu Lyrics
అందరి దీవెనలు అందాలని
అందరితో కలసిమెలసి ఉండాలని
శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి
కరుణా కటాక్షాలు పొందాలని
మానవాళి కష్టాలు తీరాలని
మానవత్వపు దీపం వెలగాలని
సత్యం శాంతి సంతోషాలు
నిత్యం నిలిచేలా చూడాలని
బ్రహ్మంగారి ఆశీర్వచనం
పొంది సల్లంగా బ్రతకాలని
ఆయన భువిలోన నడచిన
పుణ్యగాథలు వినాలని
అందరి దీవెనలు అందాలని
అందరితో కలసిమెలసి ఉండాలని
శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి
కరుణా కటాక్షాలు పొందాలని
అందరితో కలసిమెలసి ఉండాలని
శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి
కరుణా కటాక్షాలు పొందాలని
మానవాళి కష్టాలు తీరాలని
మానవత్వపు దీపం వెలగాలని
సత్యం శాంతి సంతోషాలు
నిత్యం నిలిచేలా చూడాలని
బ్రహ్మంగారి ఆశీర్వచనం
పొంది సల్లంగా బ్రతకాలని
ఆయన భువిలోన నడచిన
పుణ్యగాథలు వినాలని
అందరి దీవెనలు అందాలని
అందరితో కలసిమెలసి ఉండాలని
శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి
కరుణా కటాక్షాలు పొందాలని
English Lyrics / Transliteration
Andari deevenalu andaalani
Andaritho kalisimelasi undaalani
Sri Madvirat Veerabrahmendra Swami
Karunaa kataakshaalu pondaalani
Maanavaali kashtaalu theeralani
Maanavatvapu deepam velagaalani
Satyam shanthi santhoshaalu
Nityam nilichelaa choodaalani
Brahmangaari aasheervachanam
Pondhi sallangaa brathakaalani
Aayana bhuvilona nadachina
Pun’yagaathalu vinaalani
Andari deevenalu andaalani
Andaritho kalisimelasi undaalani
Sri Madvirat Veerabrahmendra Swami
Karunaa kataakshaalu pondaalani
Andaritho kalisimelasi undaalani
Sri Madvirat Veerabrahmendra Swami
Karunaa kataakshaalu pondaalani
Maanavaali kashtaalu theeralani
Maanavatvapu deepam velagaalani
Satyam shanthi santhoshaalu
Nityam nilichelaa choodaalani
Brahmangaari aasheervachanam
Pondhi sallangaa brathakaalani
Aayana bhuvilona nadachina
Pun’yagaathalu vinaalani
Andari deevenalu andaalani
Andaritho kalisimelasi undaalani
Sri Madvirat Veerabrahmendra Swami
Karunaa kataakshaalu pondaalani