Telugu Lyrics
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
సెలయేటి నీటి అలలలో
పల్లవి అంటున్న అలలలో
అల్లి బిల్లి దోబూచులాడే
ఆడపిల్ల నవ్వే వయసు
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
కళ్ళలో ముత్యాలు మెరిసే
కోపంలో మెరుపులు కురిసే
నయనాన వేసే అలల
నవమాసాల సయ్యాట
ఆడే అందాల రాశి
అపురూప సింగారి
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
పాల మీగడ తెల్లదనంలో
పారాడే మల్లెల పందిరిలో
బాల సయ్యాటలన్నీ
బంగారు లోగిలి నిండే
ఆకశమంత ఆశ
అందీ అందని రాశి
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
బ్రిన్క్లా వనిలా బ్రిన్క్లా వనిలా
సెలయేటి నీటి అలలలో
పల్లవి అంటున్న అలలలో
అల్లి బిల్లి దోబూచులాడే
ఆడపిల్ల నవ్వే వయసు
English Lyrics / Transliteration
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Selayeti neeti alalalo
Pallavi antunna alalalo
Alli billi dobuchulade
Aadapilla navve vayasu
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Kallalo mutyalu merise
Kopamlo merupulu kurise
Nayanaana vese alala
Navamaasaala sayyata
Aade andala raasi
Apoorupa singaari
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Paala meegada telladanmlo
Paarade mallela pandirilo
Baala sayyatalanni
Bangaru logili ninde
Aakashamanta aasha
Andi andani raasi
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Brincla vanila brincla vanila
Selayeti neeti alalalo
Pallavi antunna alalalo
Alli billi dobuchulade
Aadapilla navve vayasu