Telugu Lyrics
రాగమెత్తి పాడే కోయిల
రాడెలనే రాజగోపాలుడు
రాగమెత్తి పాడే కోయిల
మల్లెల మాలలే కట్టే మనసే
మదిలో రేగేటి తీయని కలసే
మల్లెల మాలలే కట్టే మనసే
మదిలో రేగేటి తీయని కలసే
రాడెలనే రాజగోపాలుడు
రాగమెత్తి పాడే కోయిల
ఒడిలో పరుచుకోనీ
పవళింపులైన
తన కౌగిలింట
నలిగి పోయిన
ఒడిలో పరుచుకోనీ
పవళింపులైన
తన కౌగిలింట
నలిగి పోయిన
హాయిగా సోకిన
పవనంలా…
రాడెలనే రాజగోపాలుడు
రాగమెత్తి పాడే కోయిల
అంతరంగ గీతిలో
అంతరంగ రాగమో
ఆశలన్ని వెలిసి
విరిసిన భాగ్యమో
అంతరంగ గీతిలో
అంతరంగ రాగమో
ఆశలన్ని వెలిసి
విరిసిన భాగ్యమో
తనదే నాదమె
జగమే…
రాడెలనే రాజగోపాలుడు
రాగమెత్తి పాడే కోయిల
మల్లెల మాలలే కట్టే మనసే
మదిలో రేగేటి తీయని కలసే
మల్లెల మాలలే కట్టే మనసే
మదిలో రేగేటి తీయని కలసే
రాడెలనే రాజగోపాలుడు
రాగమెత్తి పాడే కోయిల
English Lyrics / Transliteration
Raagametti paade koyila
Raadelane Rajagopaludu
Raagametti paade koyila
Mallela maalale katte manase
Madilo regeti theeyani kalase
Mallela maalale katte manase
Madilo regeti theeyani kalase
Raadelane Rajagopaludu
Raagametti paade koyila
Odilo paruchukoni
Pavalimpulaina
Tana kaugilinta
Naligi poyina
Odilo paruchukoni
Pavalimpulaina
Tana kaugilinta
Naligi poyina
Haayiga sokina
Pavanala…
Raadelane Rajagopaludu
Raagametti paade koyila
Antaranga geetilo
Antaranga raagamo
Aashalanni velisi
Virisina bhagyamo
Antaranga geetilo
Antaranga raagamo
Aashalanni velisi
Virisina bhagyamo
Tanade naadame
Jagame…
Raadelane Rajagopaludu
Raagametti paade koyila
Mallela maalale katte manase
Madilo regeti theeyani kalase
Mallela maalale katte manase
Madilo regeti theeyani kalase
Raadelane Rajagopaludu
Raagametti paade koyila