Telugu Lyrics
కురిసే చినుకులు తడిపిన మేనులో
ఒకటే కలత ఒకటే కలత
ఒకటే కలత ఒకటే కలత
కొండ కోనల లోయలలో
గాలి పాటల సవ్వడులు
నీలి మేఘాల నీడలలో
మెరుపు తీగ నవ్వులు
అరె గుండె పైన ముల్లు గుచ్చుకోగా
తొలి వయసులో తొలి ప్రేమ పుట్టునా
అరె నీరై ఒంటి ఒరిపిరిగా
పారే ప్రాయం పరువమా
నీకు తెలుసుగా
కురువ కురువ అని చినుకులు రాలగా
కురిసే చినుకులు తడిపిన మేనులో
ఒకటే కలత ఒకటే కలత
ఒకటే కలత ఒకటే కలత
పచ్చని పైరు తొడిగెను పసుపు
పండుగ పైన వెలిగెను దీపాలు
చెమట చుక్కన దోసెడంత
దాహం తీరునా
పల్లెటూరి పల్లకిలో
జోల పాటల జోలలు
ఒక్కటే బాంధవ్యం
బతుకులో ఒక తీపి భావం
అరె నీ కన్నుల నీటి ధారలను
తుడిచే చేయి లేని లోకంలో
అరె నేడే తొలిసారిగా
నేడు కలిసెను ఒక రూపం
నాకిదే లోకం
కురువ కురువ అని చినుకులు రాలగా
కురిసే చినుకులు తడిపిన మేనులో
ఒకటే కలత ఒకటే కలత
ఒకటే కలత ఒకటే కలత
English Lyrics / Transliteration
Kurile chinukulu tadipina menulo
Okate kalatha okate kalatha
Okate kalatha okate kalatha
Konda konala loyalalo
Gaali paatala savvadulu
Neeli meghaala needalalo
Merupu theega navvulu
Are gunde paina mullu guchchukogaa
Tholi vayusulo tholi prema puttunaa
Are neerai onti oripirigaa
Paare praayam paruvamaa
Neeku telusugaa
Kuruva kuruva ani chinukulu raalagaa
Kurile chinukulu tadipina menulo
Okate kalatha okate kalatha
Okate kalatha okate kalatha
Pachchani pairu thodigenu pasupu
Panduga paina veligenu deepaalu
Chemata chukkan dose duntha
Daaham theerunaa
Palleturi pallakilo
Jola paatala jolalu
Okate baandhavyam
Bhatukulo oka theepi bhaavam
Are nee kannula neeti dhaaralanu
Thudiche cheyi leni lokamlo
Are nede tholisarigaa
Nedu kalisenu oka roopam
Naakide lokam
Kuruva kuruva ani chinukulu raalagaa
Kurile chinukulu tadipina menulo
Okate kalatha okate kalatha
Okate kalatha okate kalatha