Telugu Lyrics
వయ్యారాలు సింగారాలు వలపుల సందడులు
పగలైనా రేయైనా పరువాల గుడిలో
ఒకరికొకరం దాగుడుమూతలు
ఏ నాటికి తరగనీ ఈ ఆటలు
వయ్యారాలు సింగారాలు వలపుల సందడులు
పగలైనా రేయైనా పరువాల గుడిలో
పగలైనా రేయైనా పరువాల గుడిలో
ఒకరికొకరం దాగుడుమూతలు
ఏ నాటికి తరగనీ ఈ ఆటలు
వయ్యారాలు సింగారాలు వలపుల సందడులు
పగలైనా రేయైనా పరువాల గుడిలో
English Lyrics / Transliteration
Vayyaraalu singaaraalu valapula sandadulu
Pagalainaa reyainaa paruvala gudilo
Okarikokaram daagudumootalu
Ye naatiki taraganee ee aatalu
Vayyaraalu singaaraalu valapula sandadulu
Pagalainaa reyainaa paruvala gudilo
Pagalainaa reyainaa paruvala gudilo
Okarikokaram daagudumootalu
Ye naatiki taraganee ee aatalu
Vayyaraalu singaaraalu valapula sandadulu
Pagalainaa reyainaa paruvala gudilo