Telugu Lyrics
శబరీ గిరీశం శరణం అయ్యప్ప
హరిహర సుతుడవు నందనందనుడవు
పరమ దయానిధి పరమ పావనుడవు
శబరీ గిరీశం శరణం అయ్యప్ప
ఘన తపస్సుకు ఫలమయి జన్మించి
అసుర సంహారము చేసి నిల్చి
మోహ మాయల నధిగమించి
భక్త కోటికి వరములనిచ్చి
శబరీ గిరీశం శరణం అయ్యప్ప
అన్నదానములో అంతర్యామి
జపతపములములో శ్రీరామి
కలియుగ వరదుడవు కరుణాకరుడవు
అరిషడ్వర్గముల నాశముచేయు
శబరీ గిరీశం శరణం అయ్యప్ప
గురునాథుడవు శ్రీగురునాథుడవు
భువన రక్షకుడవు భవ్య రూపధరుడవు
నీ నామ స్మరణతో నిత్యము బ్రతుకుచు
నీ పాద పద్మముల చేరగా నిమ్మి
శబరీ గిరీశం శరణం అయ్యప్ప
శబరీ గిరీశం శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Sabaree gireesham sharanam Ayyappa
Harihara suthudavu nandanudanavu
Parama dayaanidhi parama paavanudavu
Sabaree gireesham sharanam Ayyappa
Ghana tapasuku phalamayi janminchi
Asura samhaaramu chesi nilchi
Moha maayala nadhigaminchi
Bhaktakootiki varamulanichi
Sabaree gireesham sharanam Ayyappa
Annadaanmulo antharyaami
Japatapamulalo Sreeraami
Kaliyuga varudavu karunaakarudavu
Arishadvargamula naashamu cheyu
Sabaree gireesham sharanam Ayyappa
Gurunathudavu Sri Gurunathudavu
Bhuvanaratchukudavu bhavya roopadharudavu
Nee naama smaranatho nityamu bratukuchu
Nee paada padmamula cheraga nimmi
Sabaree gireesham sharanam Ayyappa
Sabaree gireesham sharanam Ayyappa